Raj Tarun, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment ‘Thiragabadarasamy’ Powerful Title Song Release | రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్ | Eeroju news

Raj Tarun, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment 'Thiragabadarasamy' Powerful Title Song Release

రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్

Raj Tarun, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment ‘Thiragabadarasamy’ Powerful Title Song Release

ప్రేమ ఒక ఉత్సవంలా..-Namasthe Telanganaయంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. తాజాగా ‘తిరగబడరసామీ’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కంపోజర్ జెబి ఈ సాంగ్ ని పవర్ ఫుల్ గా ట్యూన్ చేశారు. సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి వోకల్స్ ఎనర్జిటిక్ గా వున్నాయి. సుద్దాల అశోక్ తేజ చాలా పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ లో తరుణ్ తరుణ్ మాస్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో కనిపించారు. రాజ్ తరుణ్ 'తిరగబడరసామీ' నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్ - TFPC

సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

Raj Tarun, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment 'Thiragabadarasamy' Powerful Title Song Release

 

‘Kanguva’ first single ‘Fire Song’ released on the occasion of star hero Surya’s birthday | స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ | Eeroju news

Related posts

Leave a Comment