Purandeshwari visited Durgamma | దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి | Eeroju news

Purandeshwari visited Duramma

దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి

ఇంద్రకీలాద్రి

Purandeshwari visited Durgamma

బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి శుక్రవారం కుటుంబసభ్యులతో వచ్చి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు.  వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం  అందజేసారు. తరువాత వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి అభిషేకం సేవలో పాల్గొన్నారు.

Purandeshwari visited Duramma

 

A month long buzz in the presence of Durgamma | దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల సందడి | Eeroju news

Related posts

Leave a Comment