Produced by Prince Pictures, Sardaar 2 stars Karthi, PS Mithran and Malavika Mohan as heroines | కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా మాళవిక మోహన్ | Eeroju news

Produced by Prince Pictures, Sardaar 2 stars Karthi, PS Mithran and Malavika Mohan as heroines

కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా మాళవిక మోహన్

 

Produced by Prince Pictures, Sardaar 2 stars Karthi, PS Mithran and Malavika Mohan as

heroines

 

హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైయింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో బ్యూటీఫుల్ అండ్ ట్యాలెంటెడ్ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ చిత్రంలో ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తారాగణం: కార్తి, ఎస్ జె సూర్య, మాళవిక మోహన్

 

Produced by Prince Pictures, Sardaar 2 stars Karthi, PS Mithran and Malavika Mohan as heroines

 

Heroine Nabha Natesh’s dialogue in the movie ‘Darling’ which is going viral on social media | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “డార్లింగ్” సినిమాలోని హీరోయిన్ నభా నటేష్ డైలాగ్ | Eeroju news

Related posts

Leave a Comment