Police Special Drive in Old Basti | పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్ | Eeroju news

Police Special Drive in Old Basti

పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్

హైదరాబాద్

Police Special Drive in Old Basti

హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి 10.30 గంటలకు మూసి వేయాలని  నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చంపాపేట్,సంతోష్ నగర్, చాదర్ ఘాట్, మలక్ పేట, సైదాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.   సమయం ముగిసిన తెరిచి ఉన్న హోటళ్ళు, పాన్ షాప్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షో రూమ్ లను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర  దగ్గరుండి మూసి వేయించడం జరిగింది. అనుమానితులను తనిఖీ లు  చేపట్టడం జరిగింది. రాత్రి సమయాలలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలిసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

 

Police Special Drive in Old Basti

 

రంగారెడ్డి జిల్లాలో 34 స్కూలు బస్సులపై కేసులు నమోదు | Cases registered against 34 school buses in Rangareddy district | Eeroju news

Related posts

Leave a Comment