అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్…
pension
సెప్టెంబర్ నెల ఒకటో తారీకున అందించవలసిన పెన్షన్లు సెప్టెంబర్ నెల ఒకటో తారీకు ఆదివారం రావడం వలన ఆగస్టు 31 వ తారీఖున శనివారం నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది…
సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడం ఉద్యోగులకు సెలవు దినం కావడం వలన ఆ రోజు ఉద్యోగులను ఇబ్బందులు గురూ చేయకూడదు అనే కారణంతో శనివారం నాడే వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం…*దేశ చరిత్రలో ఒకరోజు ముందు ప్రభుత్వ ఉద్యోగులు శాలరీలు అందుకున్నారు. అంటే అతిశయోక్తి ఉండదు కానీ ఒకరోజు ముందు పెన్షనర్లు పెన్షన్ అందుకున్నారు అంటే అందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం ముందు చూపే కారణమని చెప్పవచ్చు…
(ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఆగస్టు 31 తారీకు శనివారం నాడు అందించడం శుభసూచకం అని చెప్పవచ్చుఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమము మొదలైందని శనివారం సాయంత్రం కల్లా నూటికి 90% పెన్షన్లు పెన్షన్ దారులకు ( అందజేయబడతాయని ఎవరైనా మిగిలితే సెప్టెంబర్ రెండో తేదీన పెన్షన్లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది…
Pension for house to house | ఇంటింటికి పెన్షన్ | Eeroju news