కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం!
న్యూఢిల్లీ నవంబర్ 26
PAN card
ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ‘పాన్ 2.0’ కార్డును ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పౌరులు తాము మళ్లీ కొత్త పాన్ కార్డుకు అప్లయ్ చేయాలా? అని ఆలోచిస్తున్నారు. కానీ అలా చేయనవసరం లేదు. మీ ప్రస్తుత పాన్ కార్డు చెల్లుబాటవుతుంది. సిస్టం డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం ఈ ‘పాన్ కార్డు 2.0’ ను తేబోతున్నారు.కేంద్ర మంత్రి వైష్ణవ్ కొత్త పాన్ కార్డులను ప్రవేశపెడుతున్నామని ప్రకటించినప్పుడు పాన్ కార్డుకు ‘క్యూఆర్ కోడ్’ ను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తాలూకు ‘డిజిటల్ ఇండియా విజన్’ కు అనుగుణంగా ఈ కొత్త క్యూఆర్ పాన్ కార్డును ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా ‘పాన్’ను కామన్ బిజినెస్ ఐడెంటిఫయ్యర్ గా చేయబోతున్నారు. ఇప్పటికే దేశంలో 78 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. అందులో వ్యక్తిగతమైనవి(ఇండివ్యూడ్యుయల్
Tammineni Sitaram | పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… | Eeroju news