Mukkanti Prasadas to Tirupati Collector | తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు | Eeroju news

Tirupati Collector S Venkateswar

తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తి జులై 4

Mukkanti Prasadas to Tirupati Collector

 

తిరుపతి జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకటేశ్వర్  బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్  ఎం రమేష్ బాబు  కలిసి   శాలువా తో సన్మానించి అనంతరం శ్రీ జ్ఞాన ప్రసునాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుని తీర్థప్రసాదాలు  అందజేసి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సానిటరీ ఇన్స్పెక్టర్  శ్రీనివాసులు ఆర్ ఐ  బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tirupati Collector S Venkateswar

 

Dalari system in Tirumala Tirupati Devasthanam | దళారీలకు చెక్.. | Eeroju news

Related posts

Leave a Comment