పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
మాజీ మంత్రి పెద్దిరెడ్డి బ్యానర్ ను వినూత్నంగా వేసిన రైతులు
పుంగనూరు
Minister Ramprasad Reddy’s visit to Punganur
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. కూటమి నాయకులు మంత్రిని గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సోమల మండలం, ఆవులపల్లిలో అక్రమ ప్రాజెక్ట్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఊరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యానర్ ను రైతులు వినూత్నంగా వేసారు. తమ భూములు లాక్కున్నాడని పాపాల పెద్దిరెడ్డి అంటూ రైతులు బ్యానర్ కట్టారు. రైతులు మా ఉసురే నీకు శాపం అని బ్యానర్లో క్యాప్షన్ పెట్టారు.
‘Root clear’ for them if they get a call… | కాల్ వస్తే వారికి ‘రూట్ క్లియర్’… | Eeroju news