Management committee elections in government schools | ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు | Eeroju news

Management committee elections in government schools

ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు

కోనసీమ

Management committee elections in government schools

కోనసీమ  జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండవలసిన ఎన్నికలు పార్టీల ప్రోత్బలంతో నిర్వహిస్తున్నారు. కోనసీమలో ఈరోజు జరుగుతున్న స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు లో రాజకీయం కనిపిస్తోంది. కోనసీమలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు సాగుతున్నాయి.

Management committee elections in government schools

 

Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju news

Related posts

Leave a Comment