Leaders of Shirivella mandal met Allagadda MLA | ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు | Eeroju news

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు

– శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేయాలని వినతి

Leaders of Shirivella mandal met Allagadda MLA

శిరివెళ్ల
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
భూమా అఖిలప్రియరెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లను  శిరివెళ్ల మండల నాయకులు బుధవారం కలిశారు. బొకే అందజేసి శుభాకంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో  శిరివెళ్ల మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి వీర రెడ్డి పల్లె టిడిపి నాయకులు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు. శిరివెళ్ల మండల, గ్రామ అభివృద్ధి పై చర్చించారు. అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసులు, అప్రి రెడ్డి, కృష్ణారెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు

 

బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు సంబరాలు…| TDP leaders celebrate BC Janardhan Reddy’s ministership… | Eeroju news

 

Related posts

Leave a Comment