తిరుపతిని యూటీ చేయాలి
కేఏ పాల్
విశాఖపట్నం
KA Paul
తిరుమల పవిత్రతను కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతి ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిం చాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని …అ ప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమని అన్నారు. కేవలం 741 మంది మాత్రమే వున్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రక టించారు… అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరు పతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని అన్నారు. వెంట నే తిరుపతిని యూటీగా ప్రకటించా లి…లేదంటే ప్రత్యేక దేశాన్నే డిమాం డ్ చేస్తామంటూ కేఏ పాల్ బాండ్ పేల్చారు.ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపై రాజకీయాలు చేయడం ఆపాలని… ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవస రం వుందన్నారు. కాబట్టి ఈ వ్యవ హారంపై సిబిఐ విచారణ జరిపిం చాలని పాల్ డిమాండ్ చేసారు.
Dharmavaram | ధర్మవరంలో మళ్లీ ఫ్యాక్షన్ .. | Eeroju news