It is a pleasure to introduce talented music director Vasanth with the movie ‘M4M’ Director Mohan Vadlapatla | “M4M” సినిమాతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ని పరిచయం చెయ్యడం ఆనందంగా ఉంది : దర్శకుడు మోహన్ వడ్లపట్ల | Eeroju news

It is a pleasure to introduce talented music director Vasanth with the movie 'M4M' Director Mohan Vadlapatla

“M4M” సినిమాతో  టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్  వసంత్ ని పరిచయం చెయ్యడం ఆనందంగా ఉంది : దర్శకుడు మోహన్ వడ్లపట్ల

నెక్ట్స్ లెవ‌ల్ మ్యూజిక్ ఇదే..

It is a pleasure to introduce talented music director Vasanth with the movie ‘M4M’ Director Mohan Vadlapatla

M4M మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టైపై మోహన్ వడ్లపట్ల ప్ర‌శంస‌లు
మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ  జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెష‌ల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంద‌న్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు చూసి ఉండ‌ర‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రించినందుకు రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. ఈ సినిమా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని బాగా న‌చ్చుతుంద‌ని తెలిపారు. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం.. ఇలా ఐదు భాషలలో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. తాజాగా ఐదు భాషలలో రిలీజ్ అయిన టీజర్స్‌కు ఇసైపెటై ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది. ప్ర‌స్తుతం వసంత్ ఇసైపెట్టై నేతృత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’) ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఒడిశా సూపర్ స్టార్ సంభీత్ ఆచార్య, అమెరికన్ యాక్ట్రస్ జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.

Hero/Heroine : జో శర్మ (USA), సంబీత్ ఆచార్య

It is a pleasure to introduce talented music director Vasanth with the movie 'M4M' Director Mohan Vadlapatla

 

The teaser of the movie ‘Manmayi’ was released by the famous producer Raj Kandukuri | ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా “మన్మయి” సినిమా టీజర్ విడుదల | Eeroju news

Related posts

Leave a Comment