Inclusion of Vaikapa MPTCs in TDP | వైకాపా ఎంపిటీసీలు టిడిపిలో చేరిక | Eeroju news

Nandikotkur

వైకాపా ఎంపిటీసీలు టిడిపిలో చేరిక

నందికొట్కూరు

Inclusion of Vaikapa MPTCs in TDP

నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామ ఎంపిటీసీ-1 బొల్లి సురేష్ బాబు, ఎంపిటీసీ C-2 దాసరి నాగేశ్వరరావు మరియు ఆర్.గిడ్డయ్య (మాజీ విద్యా కమిటీ చైర్మన్) తదితరులు గ్రామ నాయకులు ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖాజా బాషా, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Nandikotkur

 

 

కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు | Telugu Desam Party Lines in Kodada Constituency | Eeroju news

Related posts

Leave a Comment