IMD red alert for many districts of Telangana.. | తెలంగాణ లోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్.. | Eeroju news

IMD red alert for many districts of Telangana..

తెలంగాణ లోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..

హైదారాబాద్

IMD red alert for many districts of Telangana..

ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్  ప్రకటించింది. రెడ్ అలెర్ట్ ఇచ్చిన జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన విడుదల చేసింది. కరీంనగర్,భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. గురువారంబంగాళాఖాతంలో అల్పపీడనంఏర్పడింది. శుక్రవారం నాటికి మరికొన్ని గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం మారనుంది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.జిల్లాల అధికారులను అలెర్ట్ చేసిన ఐఎండీ..

IMD red alert for many districts of Telangana..

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news

Related posts

Leave a Comment