Hyderabad | మందుబాబు హల్ చల్ | Eeroju news

మందుబాబు హల్ చల్

మందుబాబు హల్ చల్

హైదరాబాద్

Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్ .ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆసమయంలో అక్కడికి ఆటో ను ఆపేందుకు పోలీసులు యత్నించారు. అతడి ఆపకుండా అడ్డంగా ఉన్న పోలీసుల పైకి తీసుకువెళ్ళే విధంగా ముందుకు సాగాడు. ఆటోను అపి పరీక్షించ మద్యం సేవించినట్లు నిర్దారణ ఆయి oది. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.చివరకు పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

మందుబాబు హల్ చల్

 

AP Liquor Scheme |ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై  అధ్యయనం

Related posts

Leave a Comment