చందా నగర్ సర్కిల్ మియపూర్ డివిజన్ లో మంగళ వారం ఉదయం ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలు సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు.
మియాపూర్ లో మేయర్ అకస్మిక తనిఖీలు
హైదరాబాద్ జనవరి 7
చందా నగర్ సర్కిల్ మియపూర్ డివిజన్ లో మంగళ వారం ఉదయం ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలు సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు. మేమేరి గార్డెన్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తేవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. మక్త చెరువు లేక్స్ లో వ్యర్థాలు ను తొలగించక పోవడం తో రాంకి సంస్థ నిర్వాహకుల పై సిరియస్ అయ్యారు. శానిటేషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. శానిటేషన్ మెరుగు పరచాలని జోనల్ కమిషనర్ కు ఆదేశించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
Read;Hyderabad:ఫ్రీ వద్దు.. రేట్లు పెంచొద్దు