Huge flood flow to Sagar | సాగర్ కు భారీ వరద ప్రవాహం | Eeroju news

నాగార్జున సాగర్ ప్రాజెక్టు

సాగర్ కు భారీ వరద ప్రవాహం

నల్గోండ

Huge flood flow to Sagar

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది.  ఇన్ ఫ్లో : 5 లక్షల క్యూసెక్కులు. ఇదే కంటిన్యూ అయితే రెండు రోజుల్లో సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకునే అవకాశం వుంటుంది. ఆది వారం రాత్రి లేక సోమవారం గేట్లు తెరిచే అవకాశం వుంది. ప్రస్తుత సాగర్ నీటిమట్టం : 550 అడుగులు…210 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటిమట్టం : 590 అడుగులు….312 టీఎంసీలు

నాగార్జున సాగర్ ప్రాజెక్టు

 

Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news

Related posts

Leave a Comment