Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news

Heavy rains in Chhattisgarh.. Overflowing floods

ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు

బీజాపూర్.

Heavy rains in Chhattisgarh.. Overflowing floods

చత్తీస్-ఘడ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొంగుతున్న వాగులు,పలుచోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. బీజాపూర్ నుంచి జగదల్పూర్ వెళ్లే 63వ జాతీయ రహదారిపై జంగ్లా వద్ద నీరునిలిచింది. వరద నీటి కారణంగా బీజాపూర్-జగదల్పూర్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సుక్మా జిల్లా జేగురుగొండ-మలేబాగా రహదారిలో పొంగుతున్న వాగు రహదారిపై పూర్తిగారాకపోకలు  స్తంభించాయి.

Heavy rains in Chhattisgarh.. Overflowing floods

 

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news

Related posts

Leave a Comment