పక్కపక్కనే కూర్చున్నహరీష్ రావు, రఘునందన్ రావు | Harish Rao and Raghunandan Rao are sitting side by side | Eeroju news

సిద్దిపేట

సిద్దిపేటలో  ఆసక్తికర సన్నివేశం కనపడింది. ఒకే కార్యక్రమంలో  సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, రఘునందన్ రావు పాల్గోన్నారు.

ఎంపీ ఎన్నికల తర్వాత  ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. ఎంపీగా గెలిచినందుకు రఘునందన్ రావుకి హరీష్ రావు కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ శివపార్వతుల కల్యాణంలో క్కపక్కనే కూర్చున్నారు.

Related posts

Leave a Comment