నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా..
నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా
కేటీఆర్ ఎమోషనల్
హైదరాబాద్
Even if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు రాఖీ పండగ సందర్భంగా తన సోదరి ఎమ్మెల్సీ కవితను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా. అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టిన ఫోటోలు, జైలుకు వెళ్లిన ఫోటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత155 రోజులుగా తిహార్ జైలులోనే ఉన్నారు.
Kavita is the next step | కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ | Eeroju news