District Collector B. Satya Prasad met Kondagattu Temple E.O. Ramakrishna | జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ను కలిసిన కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ | Eeroju news

District Collector B. Satya Prasad met Kondagattu Temple E.O. Ramakrishna

జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ను  కలిసిన కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ

జగిత్యాల,

District Collector B. Satya Prasad met Kondagattu Temple E.O. Ramakrishna

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ను శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి స్వామి వారి ప్రసాదాన్ని అందజేసారు. అనంతరం కొండగట్టు ఆలయ అర్చకులు కలెక్టర్ ను ఆశీర్వదించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ఈ.ఓ గా నియామకమైన ఎల్. రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

District Collector B. Satya Prasad met Kondagattu Temple E.O. Ramakrishna

 

రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news

Related posts

Leave a Comment