Deputy Chief Minister Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news

Deputy Chief Minister Pawan Kalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

రేణిగుంట,

Deputy Chief Minister Pawan Kalyan

శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  ఉప ముఖ్య మంత్రి మరియు  పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది.
అయనకు  జెసి శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసి ఎఫ్ చంద్ర శేఖర్ రావు, డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తరువాత అయన  అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనటానికి  బయల్దేరి వెళ్లారు.

Deputy Chief Minister Pawan Kalyan

 

Key post for JC Pawan | జేసీ పవన్ కు కీలక పదవి | Eeroju news

Related posts

Leave a Comment