CM Revanth Reddy is angry with BRS | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం | Eeroju news

CM Revanth Reddy is angry with BRS

బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్

CM Revanth Reddy is angry with BRS

విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసింది.. ఎన్నికల కోసం నేను వెళ్తే. ఇంకో అక్క నాపై 2 కేసులు పెట్టిందదని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, నేను సొంత అక్కలుగానే భావిస్తున్నా. సీఎం రేవంత్‌ సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటా ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారు.
సొంత చెల్లెలు జైలులో ఉంది ఆ చెల్లెలు గురించి మాత్రం మాట్లాడరు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్‌ చేశారు. సీఎం రేవంత్‌ మండిపడ్డారు.

CM Revanth Reddy is angry with BRS

 

 

Second angle in Revanth | రేవంత్ లో రెండో యాంగిల్ | Eeroju news

Related posts

Leave a Comment