CM Chandrababu’s review of education department | విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష | Eeroju news

CM Chandrababu's review of education department

విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి

CM Chandrababu’s review of education department

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు.  గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై సీఎం ఆరా తీసారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యల్లో ప్రమాణాల పెంపునకు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలపై  మంత్రి లోకేశ్ వివరించారు.
గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని  అధికారులు వెల్లడించారు.

CM Chandrababu's review of education department

 

CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

Related posts

Leave a Comment