వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి,
CM Chandrababu’s key comments on volunteers
ఏపీ వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో 33మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేం కోరాం.
వాళ్లు చేయలేదు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం, అని సీఎం వ్యాఖ్యానించారు.