మూడో రైల్వే లైన్‌కు సంబంధించి ఖమ్మం రైల్వేస్టేషన్‌తో పాటు ఖమ్మం రైల్వేమార్గంలోని పలు ప్రాంతాల్లో పనులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ మార్గంలో నడిచే దాదాపు 50కి పైగా రైళ్లను సైతం ఈనెల 9 వరకు తాత్కాలికంగా నిలిపేసి, పనులు చేపడుతున్నారు. ఖమ్మంలె చేపట్టిన మూడో రైల్వే లైన్ పనుల్లో అంతరాయం లేకుండా రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నిరసనల మధ్యే రైల్వే లైన్ పనులు ఖమ్మం. జనవరి 7 మూడో రైల్వే లైన్‌కు సంబంధించి ఖమ్మం రైల్వేస్టేషన్‌తో పాటు ఖమ్మం రైల్వేమార్గంలోని పలు ప్రాంతాల్లో పనులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ మార్గంలో నడిచే దాదాపు 50కి పైగా రైళ్లను సైతం ఈనెల 9 వరకు…
Read MoreCategory: తెలంగాణ
Telangana
Nizamabad:ఆత్మీయ భరోసా సర్వే షురూ
రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంట పొలాల్లో ఉపగ్రహ సర్వే చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులకు వీలైనంత ఎక్కువ సాయం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పథకాలు ప్రకటించి అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఆత్మీయ భరోసా సర్వే షురూ.. నిజామాబాద్, జనవరి 7 రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంట పొలాల్లో ఉపగ్రహ సర్వే చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులకు వీలైనంత…
Read MoreNalgonda:ఉగాది నుంచి రేషన్ కార్డులకు సన్నబియ్యం
తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది.తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. ఉగాది నుంచి రేషన్ కార్డులకు సన్నబియ్యం నల్గోండ, జనవరి 7 తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది.తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నా…ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు.…
Read MoreHyderabad:గులాబీ డైవర్షన్ పాలిటిక్స్
ప్రస్తుతం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య డైవర్ట్ పాలిటిక్స్. మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లడం కామన్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందన్నది నేతల మాట. విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని గమనించారాయన. గులాబీ డైవర్షన్ పాలిటిక్స్.. హైదరాబాద్, జనవరి 7 ప్రస్తుతం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య డైవర్ట్ పాలిటిక్స్. మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లడం కామన్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందన్నది నేతల మాట. విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని గమనించారాయన. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం…
Read MoreHyderabad:గులాబీ కమలంగా మారుతుందా
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపోందించడంపై ఫోకస్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ.. తొంబై స్థానాలు సాధించడమే లక్ష్యంగా, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో మందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యింది. సేమ్ సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యింది. గులాబీ కమలంగా మారుతుందా.. హైదరాబాద్, జనవరి 7 పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపోందించడంపై ఫోకస్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ.. తొంబై స్థానాలు సాధించడమే లక్ష్యంగా, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో మందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం…
Read MoreHyderabad:అడ్డంగా బుక్కైన కేటీఆర్
పార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు లబ్ది చేకూరినట్టు తేల్చింది. దీంతో ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది.ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అడ్డంగా బుక్కైన కేటీఆర్ హైదరాబాద్, జనవరి 7 పార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు లబ్ది చేకూరినట్టు తేల్చింది. దీంతో ఫార్ములా ఈ కారు…
Read MoreHyderabad:మియాపూర్ లో మేయర్ అకస్మిక తనిఖీలు
చందా నగర్ సర్కిల్ మియపూర్ డివిజన్ లో మంగళ వారం ఉదయం ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలు సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు. మియాపూర్ లో మేయర్ అకస్మిక తనిఖీలు హైదరాబాద్ జనవరి 7 చందా నగర్ సర్కిల్ మియపూర్ డివిజన్ లో మంగళ వారం ఉదయం ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలు సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు. మేమేరి గార్డెన్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తేవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. మక్త చెరువు లేక్స్ లో వ్యర్థాలు ను తొలగించక పోవడం తో రాంకి సంస్థ…
Read MoreHyderabad:ఫ్రీ వద్దు.. రేట్లు పెంచొద్దు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలను అధికారంలోకి తెస్తుంది. మొదట ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది. తర్వాత తమిళనాడులో డీఎంకే, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఈ ఏడాది ఏపీలో టీడీపీ కూటమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి పార్టీలు, నాయకులు అనేక హామీలు ఇస్తుంటారు. ఫ్రీ వద్దు.. రేట్లు పెంచొద్దు హైదరాబాద్, జనవరి 7 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలను అధికారంలోకి తెస్తుంది. మొదట ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది. తర్వాత తమిళనాడులో డీఎంకే, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఈ ఏడాది ఏపీలో టీడీపీ కూటమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి పార్టీలు, నాయకులు అనేక హామీలు…
Read MoreHusnabad:బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫి వుందా మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాధాన్యత ఉన్న పథకాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణ మాఫి వుందా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రాధాన్యత ఉన్న పథకాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం అయన హుస్నాబాద్ లో మీడియాతో…
Read MoreBandi Sanjay:దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపో్యాయి
నేను కార్పొరేటర్ గా వున్నప్పుడు పార్టీ వేరైనా మా అన్న మంత్రి శ్రీధర్ బాబు నాకు ఎంతో సహకరించారు. పార్టీ వేరు కాబట్టి పొగిడితే ఇబ్బంది వస్తదేమోనని ఆగుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపో్యాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ నేను కార్పొరేటర్ గా వున్నప్పుడు పార్టీ వేరైనా మా అన్న మంత్రి శ్రీధర్ బాబు నాకు ఎంతో సహకరించారు. పార్టీ వేరు కాబట్టి పొగిడితే ఇబ్బంది వస్తదేమోనని ఆగుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఇక ఈ…
Read More