11 నుంచి యాదాద్రిలో స్నాన సంకల్పం… యాదాద్రి Taking bath in Yadadri from 11… యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండ మీద ఉన్న విష్ణు పుష్కరిణి వద్ద భక్తుల కోసం స్నాన సంకల్పాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని కూడా ఆరోజే ప్రారంభించ నుండగా.. దానికి సంబంధించిన పనులను ఆలయ అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు….. 30 years of struggle has been…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Successfully clean green program | విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం | Eeroju news
విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం Successfully clean green program అశ్వారావుపేట మండలం పట్టణంలో నేడు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోని మార్చురీ, ప్రభుత్వ పాఠశాలలు మరియు కార్యాలయాలను పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం రోడ్ లోని పంచాయితీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా పట్టణంలో పలు వీధుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిపి ర్యాలీగా తిరిగారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. స్వచ్చత పై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలకు వివరించారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం మరింత విస్తృతంగా జరిగేలా ప్రతి…
Read MoreFarmers in front of the bank | బ్యాంకు ముందు రైతుల అందోళన | Eeroju news
బ్యాంకు ముందు రైతుల అందోళన నిజామాబాద్ Farmers in front of the bank నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ముందు రైతు ఆందోళన నిర్వహించారు.బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రుణ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన రెంజల్ బ్యాంక్ అధికారులు మాత్రం దానిని పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు… బ్యాంక్ అధికారులకు ఎందుకు రాలేదని అడిగితే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలని సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు.. Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news
Read MoreHuge flood flow to Sagar | సాగర్ కు భారీ వరద ప్రవాహం | Eeroju news
సాగర్ కు భారీ వరద ప్రవాహం నల్గోండ Huge flood flow to Sagar నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఇన్ ఫ్లో : 5 లక్షల క్యూసెక్కులు. ఇదే కంటిన్యూ అయితే రెండు రోజుల్లో సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకునే అవకాశం వుంటుంది. ఆది వారం రాత్రి లేక సోమవారం గేట్లు తెరిచే అవకాశం వుంది. ప్రస్తుత సాగర్ నీటిమట్టం : 550 అడుగులు…210 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటిమట్టం : 590 అడుగులు….312 టీఎంసీలు Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news
Read MoreSenior Congress leader Juvwadi Krishna Rao met the district in-charge minister | జిల్లా ఇంచార్జీ మంత్రిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు | Eeroju news
జిల్లా ఇంచార్జీ మంత్రిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు కోరుట్ల,ఆగస్టు 02 Senior Congress leader Juvwadi Krishna Rao met the district in-charge minister తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ మంత్రి కెప్టెన్ ఉత్తం కుమార్ రెడ్డితో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం హైదరాబాదులో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేసి నియోజక వర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. జువ్వాడి కృష్ణారావు తో పాటు కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు ఎలేటి మహిపాల్ రెడ్డి ఉన్నారు. Ghost in Karimnagar…
Read MoreDistrict Collector B. Satya Prasad met Kondagattu Temple E.O. Ramakrishna | జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ను కలిసిన కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ | Eeroju news
జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ను కలిసిన కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ జగిత్యాల, District Collector B. Satya Prasad met Kondagattu Temple E.O. Ramakrishna జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ను శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి స్వామి వారి ప్రసాదాన్ని అందజేసారు. అనంతరం కొండగట్టు ఆలయ అర్చకులు కలెక్టర్ ను ఆశీర్వదించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ఈ.ఓ గా నియామకమైన ఎల్. రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news
Read MoreCM Revanth Reddy is angry with BRS | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం | Eeroju news
బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్ CM Revanth Reddy is angry with BRS విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసింది.. ఎన్నికల కోసం నేను వెళ్తే. ఇంకో అక్క నాపై 2 కేసులు పెట్టిందదని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, నేను సొంత అక్కలుగానే భావిస్తున్నా. సీఎం రేవంత్ సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటా ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారు. సొంత చెల్లెలు జైలులో ఉంది ఆ చెల్లెలు గురించి మాత్రం మాట్లాడరు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్ చేశారు. సీఎం రేవంత్ మండిపడ్డారు. Second angle…
Read MoreRevanth Reddy, Batti Vikramarka effigy burning | రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం | Eeroju news
రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం రంగారెడ్డి Revanth Reddy, Batti Vikramarka effigy burning సబితా ఇంద్రారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బడంగ్ పేట్ చౌరస్తా లో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా అని చూడకుండా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ని అవమానపరిచే విధంగా మాట్లాడడని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బడంగ్ పేట్ చౌరస్తాలో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేకుండా పోయిందని రామిడి రామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నందుకే టార్గెట్ చేశారని రామ్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి…
Read MoreConsider the use of volunteers CM Chandrababu | వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి Eeroju news
వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి సీఎం చంద్రబాబు.. అమరావతి, Consider the use of volunteers CM Chandrababu సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి, పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు, సచివాలయఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను, ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై ప్రణాళికలు రచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. Confused volunteers… | అయోమయంలో వలంటీర్లు… | Eeroju news
Read MoreNo sector has been under allocated in the budget Nirmala Sitharaman | బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు | Eeroju news
బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు నిర్మలా సీతారామన్ ఢిల్లీ, No sector has been under allocated in the budget Nirmala Sitharaman బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదని వెల్లడించారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన.. ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని అర్థం కాదని నిర్మలా సీతారామన్ అన్నారు. Can you advise on budget? | బడ్జెట్ పై సలహాలు ఇస్తారా.. | Eeroju news
Read More