త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం మంత్రి సీతక్క హైదరాబాద్ Soon play schools will start in Anganwadis తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్ వాడీల్లో ప్లే స్కూల్స్ను అధికారికంగా ప్రారంభిస్తా మన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ను కార్పొ రేట్ సంస్థలు గ్రామాల్లో ఉప యోగించేందుకు సానుకూ లంగా ఉన్నాయన్నారు. Minister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Telangana | “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో పాల్గోన్న పోచారం | Eeroju news
“స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో పాల్గోన్న పోచారం కామారెడ్డి Telangana బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో గురువారం నిర్వహించిన “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ నాయకులు, ప్రజలు పాల్గోన్నారు. Successfully clean green program | విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం | Eeroju news
Read MoreDog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news
వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు పత్తికొండ Dog Attacks పత్తికొండ పట్టణంలో గ్రామ సింహాలు యథేచ్ఛ గా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలె త్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపతున్నారు. పత్తికొండ పట్టణం లో చికెన, మటన సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణం లోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో…
Read MoreInsurance in post offices | పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ | Eeroju news
పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ కాకినాడ Insurance in post offices భారత తపాలా శాఖ కొత్త పంతులు తొక్కుతోంది. సెల్యూలర్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్తిగా పోస్ట్ ఆఫీస్ లను మర్చి పోయారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ పేరిట కొత్త కార్యక్రమానికి పోస్ట్ ఆఫీస్ ల్లో శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా 10 లక్షలు, 15 లక్షల బీమా ని కొత్తగా ప్రవేశపెట్టారు. గురువారం కాకినాడ ప్రధాన తబలా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది . తపాలా శాఖ ఇన్స్పెక్టర్ సూరిబాబు, సీనియర్ మేనేజర్ రాజకుమార్, పోస్ట్ అసిస్టెంట్ రామారావు తదితరులు ప్రసంగించారు. Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news
Read MoreManagement committee elections in government schools | ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు | Eeroju news
ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు కోనసీమ Management committee elections in government schools కోనసీమ జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండవలసిన ఎన్నికలు పార్టీల ప్రోత్బలంతో నిర్వహిస్తున్నారు. కోనసీమలో ఈరోజు జరుగుతున్న స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు లో రాజకీయం కనిపిస్తోంది. కోనసీమలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు సాగుతున్నాయి. Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju news
Read MoreAn ongoing protest in the dark at Nizam College | నిజాం కాలేజీలో చీకట్లో కొనసాగుతున్న నిరసన | Eeroju news
నిజాం కాలేజీలో చీకట్లో కొనసాగుతున్న నిరసన హైదరాబాద్ An ongoing protest in the dark at Nizam College నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థిని లకు 100 శాతం హాస్టల్ కేటాయించాలని గత ఐదు రోజుల నుండి నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. చీకటైనా కూడా విద్యార్థులు నిరసన విరమించకుంగా కాలేజీలో బైటాయించారు. కాలేజీ ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థిని లకు 50% , పీజీ విద్యార్థిని లకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. పీజీ లకు ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్ సౌకర్యం ఉందంటున్న డిగ్రీ విద్యార్థులు, తమ హాస్టల్ తమకే 100% విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. Cannabis in engineering colleges | ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి | Eeroju news
Read MoreSlightly rising Krishna River flood at Prakasam Barrage | ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరుగుతున్న కృష్ణానది వరద | Eeroju news
ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరుగుతున్న కృష్ణానది వరద విజయవాడ Slightly rising Krishna River flood at Prakasam Barrage ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది వరద నీరు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులు. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండని అధికారులు హెచ్చరించారు. Godavari | ఆదుకున్న గోదావరి… | Eeroju news
Read MoreMLA Nimmaka who received public petitions at the Janasena office | జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక | Eeroju news
జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక విజయవాడ MLA Nimmaka who received public petitions at the Janasena office జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించే కార్యక్రమంలో సోమవారం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖలకి సమాచారం అందించే ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని సమస్యలను అధికారులకి ఫోన్ ద్వారా తెలిపారు. Produced by Prince Pictures, Sardaar 2 stars Karthi, PS Mithran and Malavika Mohan as heroines | కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా మాళవిక మోహన్ | Eeroju news
Read MoreMinister Ramprasad Reddy’s visit to Punganur | పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన | Eeroju news
పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన మాజీ మంత్రి పెద్దిరెడ్డి బ్యానర్ ను వినూత్నంగా వేసిన రైతులు పుంగనూరు Minister Ramprasad Reddy’s visit to Punganur చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. కూటమి నాయకులు మంత్రిని గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సోమల మండలం, ఆవులపల్లిలో అక్రమ ప్రాజెక్ట్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఊరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యానర్ ను రైతులు వినూత్నంగా వేసారు. తమ భూములు లాక్కున్నాడని పాపాల పెద్దిరెడ్డి అంటూ రైతులు బ్యానర్ కట్టారు. రైతులు మా ఉసురే నీకు శాపం అని బ్యానర్లో క్యాప్షన్ పెట్టారు. ‘Root clear’ for them if they get a call… | కాల్ వస్తే వారికి ‘రూట్ క్లియర్’… |…
Read MoreFarmers’ dharna for loan waiver | రుణ మాఫి కోసం రైతుల ధర్నా | Eeroju news
రుణ మాఫి కోసం రైతుల ధర్నా కోదాడ Farmers’ dharna for loan waiver అధికారుల తప్పిదాలతో ప్రభుత్వ ఫలాలు అందక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్ల సుమారు వందమంది రైతులు రుణమాఫీ అందక లబోదిబోమంటున్నారు. పురుగు మందు డబ్బాలు పట్టుకొని బ్యాక్ ముందు నిరసన తెలిపారు. కెనరా బ్యాంకు పరిధిలో రేపాల నరసింహులగూడెం జగన్నాధపురం సీతానగరం విజయరామపురం గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు ఉన్నారు. వారిలో 300 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని అధికారులు తమ డేటాను ఉన్నతాధికారులకు పంపించకపోవడం వల్లనే తమకు రుణమాఫీ అందలేదని రైతులు వాపోతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించబడటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం…
Read More