48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు హైదారాబాద్ Funds into beneficiary accounts of gas cylinders within 48 hours మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు పడుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు, ఫోన్లకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Crocodile Hull Chal Chal in the farm | పొలంలో మొసలి హల్ చల్ | Eeroju news
పొలంలో మొసలి హల్ చల్ జోగులాంబ గద్వాల Crocodile Hull Chal Chal in the farm మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక చాకలి కందన్ సవారి యొక్క సీడ్ పత్తి పొలంలో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారికి గుండె ఆగినంత పనైంది. భయభ్రాంతులకు గురైన కూలీలు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. Dog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news
Read MorePurandeshwari visited Durgamma | దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి | Eeroju news
దుర్గమ్మను దర్శించుకున్న పురందేశ్వరి ఇంద్రకీలాద్రి Purandeshwari visited Durgamma బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి శుక్రవారం కుటుంబసభ్యులతో వచ్చి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసారు. తరువాత వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి అభిషేకం సేవలో పాల్గొన్నారు. A month long buzz in the presence of Durgamma | దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల సందడి | Eeroju news
Read MoreDeputy Chief Minister Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం రేణిగుంట, Deputy Chief Minister Pawan Kalyan శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్య మంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. అయనకు జెసి శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసి ఎఫ్ చంద్ర శేఖర్ రావు, డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తరువాత అయన అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనటానికి బయల్దేరి వెళ్లారు. Key post for JC…
Read MoreAlliance’s key decision on free bus Amaravati | ఉచిత బస్సుపై కూటమి కీలక నిర్ణయం..! | Eeroju news
ఉచిత బస్సుపై కూటమి కీలక నిర్ణయం..! అమరావతి, Alliance’s key decision on free bus Amaravati తెలంగాణ, కర్ణాటక తమిళనాడు ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. Free bus scheme for women soon | త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం | Eeroju news
Read MoreHeavy rain in Parvathipuram | పార్వతీపురంలో భారీ వర్షం | Eeroju news
పార్వతీపురంలో భారీ వర్షం పార్వతీపురం మన్యం Heavy rain in Parvathipuram పార్వతీపురంలొ బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి పార్వతీపురం నలుమూలలు జలమయం అయ్యాయి. గణేష్ నగర్, శివారు కాలనీ లు, లోతట్టు ప్రాంతాల ల్లో వరద నీరు చేరింది. దాంతో స్థానికులు ఎదుర్కుంటున్నారు. పలు ప్రైవేటు పాఠశాల కు వెళ్లే మార్గంలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. పార్వతీపురం మండలం సాకి గెడ్డ వంతెన పై నుంచి ప్రమాదకరం గా వరద నీరు పారుతోంది. Heavy rain in Secunderabad | సికింద్రాబాద్ లో భారీ వర్షం | Eeroju news
Read MoreTill today KTR is calm in the High Court | నేటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట | Eeroju news
నేటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట హైదరాబాద్ Till today KTR is calm in the High Court కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జువ్వాడ ఫామ్ హౌస్ ను నేటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జన్వాడ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చి వేయడానికి అభ్యంతరాలు తెలుపుతూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న కేటీఆర్ తరుపున ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లీగల్ స్టేటస్ ఏంటి? దీనిపై విచారణ జరిగింది. ఫాం హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కో రారు. ఇటీవల హైడ్రా నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో హైడ్రా విధివిధానాలేంటి అని ప్రభుత్వ తరుపున న్యాయవాదిని హైకోర్టు…
Read MoreWorld Bank representatives meeting with Chandrababu | చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ | Eeroju news
చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ – ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటన అమరావతి World Bank representatives meeting with Chandrababu ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటించనుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు సమకూర్చనున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన మరుక్షణం నుంచి అమరావితిలో అభిమృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news
Read MoreMinister Kollu Ravindra visited Simhachalam Varahalakshminarasimha Swamy | సింహాచలం వరాహలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర | Eeroju news
సింహాచలం వరాహలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర విశాఖపట్నం Minister Kollu Ravindra visited Simhachalam Varahalakshminarasimha Swamy సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చారు. స్వామివారి చిత్ర పటం, ప్రసాదం అందించారు. Taking bath in Yadadri from 11… | 11 నుంచి యాదాద్రిలో స్నాన సంకల్పం… | Eeroju news
Read MoreEven if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional| నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా | Eeroju news
నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా కేటీఆర్ ఎమోషనల్ హైదరాబాద్ Even if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు రాఖీ పండగ సందర్భంగా తన సోదరి ఎమ్మెల్సీ కవితను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా. అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టిన ఫోటోలు, జైలుకు వెళ్లిన ఫోటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత155 రోజులుగా తిహార్ జైలులోనే ఉన్నారు. Kavita is the next step | కవిత నెక్స్ట్…
Read More