CM Revanth | సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు | Eeroju news

CM Revanth

సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు హైదరాబాద్ CM Revanth సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారినలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు వున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.   Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju…

Read More

Revanth reddy | నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ | Eeroju news

Revanth reddy

నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ హైదరాబాద్ Revanth reddy కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు ఎనలేని గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రసారం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.   Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju news

Read More

Kavitha met KCR | కేసీఆర్ ను కలిసిన కవిత | Eeroju news

Kavitha met KCR

కేసీఆర్ ను కలిసిన కవిత హైదరాబాద్ Kavitha met KCR ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. కన్నబిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురైయారు.జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు.   Kavita is the next step | కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ | Eeroju news

Read More

Minister Damodara Rajanarsimha’s video meeting on seasonal diseases | సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో భేటీ | Eeroju news

Minister Damodara Rajanarsimha's video meeting on seasonal diseases

సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో భేటీ హైదరాబాద్ Minister Damodara Rajanarsimha’s video meeting on seasonal diseases రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ ఫీవర్, డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారుల (DMHOs) తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు . వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు . అనంతరం జీవన్ దాన్ పై సమీక్ష నిర్వహించారు.   Seasonal diseases | వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు | Eeroju news

Read More

YSR Colony | వైయస్సార్ కాలనీలో ఉద్రిక్తత | Eeroju news

YSR Colony

వైయస్సార్ కాలనీలో ఉద్రిక్తత కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికుల ధర్నా విజయవాడ YSR Colony విజయవాడ వైఎస్సార్ కాలనీలో గురువారం ఉద్రిక్త నెలకొంది. కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికులు ధర్నా కు దిగారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ గంజాయి బ్యాచ్ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతుంది. దాంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్చేసారు. స్థానిక పోలీసులు నిఘా విఫలమయ్యారని మహిళల ఆవేదన. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను అరికట్టాలని మహిళలు డిమాండ్ చేసారు.   Huge seizure of marijuana | భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం | Eeroju news

Read More

Give jobs and support | ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి | Eeroju news

Give jobs and support

ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి డీఎఎస్సీ అభ్యర్దులు హైదరాబాద్ Give jobs and support సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి  డీఎస్సీ 2008 బాధితులు తరలివచ్చారు. ఫిబ్రవరిలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. మంగళ వారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని  బాధితులు కోరుతున్నారు. తమది ధర్నా కాదని.. విన్నపం మాత్రమే బాధితులు అని స్పష్టం చేస్తున్నారు.     రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news

Read More

MLA Bolishetti Srinivas who showed generosity once again | మరోసారి దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ | Eeroju news

MLA Bolishetti Srinivas who showed generosity once again

మరోసారి దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం MLA Bolishetti Srinivas who showed generosity once again తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్  గ్రౌండ్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఆరు లక్షలకు ప్రతిపాదనలు పంపిన ఆయన ప్రజా సహకారం అందించాలని కోరారు. తాను ఇదే పాఠశాలలో విద్యను విభజించానని పూర్వ విద్యార్థిగా తన వంతుగా 50వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్ వి సత్యనారాయణ నియమించి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఇచ్చిన మాట ప్రకారం 50,000 ను సమన్వయకర్త ఎన్ వి సత్యనారాయణ కు అందజేశారు. పూర్వ విద్యార్థులంద రితోపాటు  ప్రజలు…

Read More

Dr. Sunitha conducted medical examinations for the students of Gurukula School | గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ సునీత | Eeroju news

Dr. Sunitha conducted medical examinations for the students of Gurukula School

గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ సునీత సి.బెళగల్ Dr. Sunitha conducted medical examinations for the students of Gurukula School సి బెలగల్ మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సి.బెళగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సునీత సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వచ్చే డయేరియా, టైఫాయిడ్ ,మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల గురించి పిల్లలకు తెలియజేశారు. పిల్లలకు ఆరోగ్య విద్య అనే పాఠ్యాంశం బోధించి, అనారోగ్యాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి తెలిపారు. అనంతరం జ్వరాలు వచ్చిన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు భోజనం చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలనీ,అలాగే రాత్రి సమయంలో దోమలు…

Read More

Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge | బాధ్యతలు స్వీకరించిన బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి

Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge

బాధ్యతలు స్వీకరించిన బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి బద్వేలు Badwelu Municipal Commissioner Narasimha Reddy took charge బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా వి నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈయన  చిత్తూరు నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైకాపా హయాంలో ఆయన ఐదు సంవత్సరాల పాటు పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు. ఎన్నికల సమయంలో తుడా సూపర్నెంట్గా పనిచేశారు. ఎన్నికల సమయంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న కృష్ణను ఇక్కడి నుంచి బదిలీ చేశారు.     Brands that don’t change even when governments change | ప్రభుత్వాలు మారినా మారని బ్రాండ్లు | Eeroju news

Read More

Heavy provision for Rythu Maha Dharna | రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు | Eeroju news

Heavy provision for Rythu Maha Dharna

రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు నిజామాబాద్ Heavy provision for Rythu Maha Dharna నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో నిర్వహేంచే మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు… ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్డు ,కమ్మర్పల్లి, చెపూర్, గోవింద్ పెట్ అర్గుల్ ల్లో  చెక్ పోస్ట్ లు   ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు ….రైతులందరికీ 2లక్షల లోపు ఏ షరతులు లేకుండా రుణ మాఫీ చేయలన్న ప్రధాన డిమాండ్ తో టీజీఓ రైతులు ధర్నా పిలుపు ఇచ్చారు. రైతులు ధర్నాలు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటే 163 సెక్షన్ ఏర్పాటు చేసి 45 మంది  కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పడం సిగ్గుచేటని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… అయినప్పటికీ  రైతులు…

Read More