బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ హైదరాబాద్ Ministers meet on bona arrangements ఆషాఢమాస బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజాలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు హ జరయ్యారు. A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Preparation for merger of cantonment areas in Greater | గ్రేటర్‌లో కంటోన్మెంట్ ప్రాంతాల విలీనానికి సిద్ధం | Eeroju news
గ్రేటర్‌లో కంటోన్మెంట్ ప్రాంతాల విలీనానికి సిద్ధం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ Preparation for merger of cantonment areas in Greater : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్ న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో మంగళవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి తెలియజేశారు. బ్రిటిష్ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని…
Read MoreTelangana farmers insurance cut for all of them..? | తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? | Eeroju news
తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..? హైదరాబాద్ Telangana farmers insurance cut for all of them..? రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని సర్కార్ కృషి చేస్తుంది. Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news
Read MoreVetriselvi as the new Collector | కొత్త కలెక్టర్ గా వెట్రిసెల్వి | Eeroju news
కొత్త కలెక్టర్ గా వెట్రిసెల్వి ఏలూరు, జూన్, 26… Vetriselvi as the new Collector ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులైన కె. వెట్రిసెల్వి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మొదట ప్రకాశం జిల్లాలో శిక్షణా కలెక్టర్ గా పనిచేశారు. 2016 నుంచి ఏడాదిన్నరపాటు మదనపల్లి సబ్ కలెక్టర్ గా పనిచేస్తునే కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిణిగా అధనపు బాధ్యతలు నిర్వహించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ గాను, సమగ్ర శిక్షా ఎస్ పిడిగా పనిచేశారు. 2024 ఫిబ్రవరి నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్ గా ఉన్నారు. తాజా బదిలీల్లో ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరేట్ లో ఉదయం9.30 గంటలకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలోని అతిపెద్ద రెవిన్యూ డివిజన్ గా…
Read MorePolice Special Drive in Old Basti | పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్ | Eeroju news
పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్ హైదరాబాద్ Police Special Drive in Old Basti హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి 10.30 గంటలకు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చంపాపేట్,సంతోష్ నగర్, చాదర్ ఘాట్, మలక్ పేట, సైదాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సమయం ముగిసిన తెరిచి ఉన్న హోటళ్ళు, పాన్ షాప్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షో రూమ్ లను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర దగ్గరుండి మూసి వేయించడం జరిగింది. అనుమానితులను తనిఖీ లు చేపట్టడం జరిగింది. రాత్రి సమయాలలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలిసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో 34 స్కూలు…
Read MoreCongress is told by the people KTR | కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ | Eeroju news
కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ హైదరాబాద్ Congress is told by the people KTR కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. అధికార మత్తుతో విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి అధికారంలో ఉన్న వారి బలం కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ అనేకసార్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. Minister Sridhar Babu who countered Harish Rao KTR | హరీష్ రావు కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు | Eeroju news
Read MoreThe speaker inspected the primary health center at Patlur | పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ | Eeroju news
పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ వికారాబాద్ The speaker inspected the primary health center at Patlur వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ పట్లూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసారు. సమయానికి ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో మండిపడ్డారు. జిల్లా అదికారి డిఎండ్ఎచ్ ఒ పాల్వకుమార్ పోన్ తీయకపోవడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాలని తెలిపారు. మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…? | No-confidence motion against Gutta in the council…? | Eeroju news
Read MoreMinister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news
కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ న్యూఢిల్లీ Minister Sitakka met with Union Minister Shivraj Chauhan కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాల్సింది, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మించాలని కోరానని అన్నారు. రోడ్డు మార్గం లేని 164కు పైగా ఆదివాసి గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. అన్ని మారుమూల ఆవాసాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆదివాసి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు ఇచ్చేలా చొరవ…
Read MorePolice raids on pawn shops and fast food centers | పాన్ షాపులు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు | Eeroju news
పాన్ షాపులు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్ Police raids on pawn shops and fast food centers : సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపు .ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. నిషేధిత గాంజా, గుట్కా అమ్మకాలపై కఠిన చర్యల నేపథ్యంలో సైదాబాద్ సి ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Food distribution to 2.14 lakh people per day | రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం |…
Read MoreDeputy CM Pawan Kalyan spoke in the Assembly for the first time | తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Eeroju news
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి Deputy CM Pawan Kalyan spoke in the Assembly for the first time : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారంనాడు తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు. ఇన్నాళ్లు ఆయన వాడీవేడీ చూసిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారన్నారు. ‘కానీ ఒకటే బాధేస్తోంది సార్.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు’ అని అయ్యన్నను ఉద్దేశించి పవన్ అనడంతో సభలో నవ్వులు పూశాయి. పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news
Read More