కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో ఎంపి ఈటల భేటీ డిల్లీ. MP Eatala meeting with Union Minister Nitin Gadkari నితిన్ గడ్కారీ కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం, తెలంగాణలో ఉన్న సమస్యలను ఎంపీ ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్ పాస్, నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, ఎల్బీ నగర్ అండర్ పాస్, హుజూరాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించాము. హైదరాబాద్ లో నిర్మించేవి అన్నీ అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరాము. హుజూరాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరాం. సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
P.V. who started the country’s progress with reforms Revanth Reddy | సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పి.వి. రేవంత్ రెడ్డి | Eeroju news
సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పి.వి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ P.V. who started the country’s progress with reforms Revanth Reddy సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పి.వి. చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి పి.వి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రమంత్రులకు రేవంత్ సూచనలు…
Read MoreLeaders of Shirivella mandal met Allagadda MLA | ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు | Eeroju news
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు – శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేయాలని వినతి Leaders of Shirivella mandal met Allagadda MLA శిరివెళ్ల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియరెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లను శిరివెళ్ల మండల నాయకులు బుధవారం కలిశారు. బొకే అందజేసి శుభాకంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో శిరివెళ్ల మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి వీర రెడ్డి పల్లె టిడిపి నాయకులు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు. శిరివెళ్ల మండల, గ్రామ అభివృద్ధి పై చర్చించారు. అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసులు, అప్రి రెడ్డి, కృష్ణారెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.…
Read MoreMinister Ponnam paid tribute to PV | పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం | Eeroju news
పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ Minister Ponnam paid tribute to PV హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , కార్యకర్తలు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ , హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు. ఈదేశానికి ,ప్రపంచానికి ఎంతోపెరు తెచ్చిన వ్యక్తి. వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న. వంగర లో జన్మించిన వ్యక్తి పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు , ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.. వారు చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని…
Read MoreMinister Nara Lokesh welcomed the Governor of Telangana | తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ | Eeroju news
తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ అమరావతి Minister Nara Lokesh welcomed the Governor of Telangana సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు | Chief Minister Chandrababu Naidu visited Sri Padmavati with his family | Eeroju news
Read MoreTorrential rain in Delhi | ఢిల్లీలో కుండపోత వర్షం | Eeroju news
ఢిల్లీలో కుండపోత వర్షం న్యూఢిల్లీ Torrential rain in Delhi దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి ఎడా తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో హస్తినలో పరిస్థి తులు ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి. Pujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news
Read MoreChandrababu kept his word | మాట నిలబెట్టుకున్న చంద్రన్న | Eeroju news
మాట నిలబెట్టుకున్న చంద్రన్న ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల సాయం Chandrababu kept his word కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కూతురు సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల సాయాన్ని అందజేశారు. సచివాలయంలో బాధితులకు సీఎంఓ అధికారులు చెక్‌ను అందజేశారు. జగన్ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని, నాడు ప్రతిపక్ష నేతగా అండగా నిలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని విధాలా ఆదుకున్నారని ఆరుద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా వద్ద గన్ మెన్లుగా పని చేస్తున్న కానిస్టేబుళ్లు, తనను తీవ్రంగా వేధించడంతో అప్పట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. మంత్రి అండతో…
Read MoreBajrang Dal activists blocked the cows lorry | అవుల లారీని అడ్డుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు | Eeroju news
అవుల లారీని అడ్డుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు నర్సాపురం Bajrang Dal activists blocked the cows lorry తూర్పు గోదావరి జిల్లా నుంచి అవులతో చెన్నై వెళ్ళుతున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో భజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు నిలిపారు.ఒకే లారీలో సుమారు 24 ఆవులు, దూడలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్నడీఎస్పీ గంటి శ్రీనివాసరావు అక్కడికి సిబ్బందితో చేరుకున్నారు. ఆవుల రవాణా అనుమతిపత్రాలను పరిశీలించారు. అనుమతి పత్రాలపై సంతకాలు ఉన్న అధికారులకు ఫోన్ చేసిమాట్లాడి అనుమతి ఉన్నట్లు నిర్ధారించారు. ఆవులకు నీరు తాగించి తీసుకువెళ్లాలనిభజరంగదళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సూచన మేరకు ఆ లారీని గోశాల వద్దకు తీసుకు వెళ్లారు.నరసాపురం డీఎస్పీ చొరవతో ఆవుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన సమస్య పరిష్కారమైంది. Then in the…
Read MoreHe said that the BRS party will stand by the activists | కార్యకర్తల కు అండగా బిఆర్ఎస్ పార్టీ | Eeroju news
కార్యకర్తల కు అండగా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధూకర్ మంథని He said that the BRS party will stand by the activists కార్యకర్తల కు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహలో బిఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కులను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పంపిణీ చేశారు. కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కనుకుట్ల సమ్మయ్య మరియు మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన గండ్ర కిషన్ రావు లు ప్రమాదంలో మరణించగ బిఆర్ఎస్…
Read MoreAttempt to disqualify Pocharam and Sanjay | పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం.. | Eeroju news
పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం హైదరాబాద్ Attempt to disqualify Pocharam and Sanjay పార్టీ మారుతోన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందుకోసం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద కుమార్ అపాయింట్‌మెంట్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేరుగా స్పీకర్ నివాసానికి వెళ్లి వీరిపై అనర్హత వేటుకు చర్యలకు ఉపక్రమించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాడు.…
Read More