రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం గన్నవరం Festive atmosphere across the state విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. మీడియాతో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పెంచిన పెన్షన్ 4000 తో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు,పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తాంమని అన్నారు.తరువాత ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి అనిత | Minister Anita thanked Chandrababu | Eeroju news
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Pinchans were distributed by Minister Narayana and MP Vemireddy | పించన్లు పంపిణీచేసిన మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి | Eeroju news
పించన్లు పంపిణీచేసిన మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి నెల్లూరు Pinchans were distributed by Minister Narayana and MP Vemireddy నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సమీపంలో గల యలమలవారిదిన్నె ప్రాంతంలో వినాయక స్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి నారాయణ,రు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేసిన పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం రూ. 7వేలు అందజేసారు. New criminal justice laws from July 1 | జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు | Eeroju news
Read MoreTDP MLA who made inappropriate comments on volunteers in AP | ఏపీలో వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే | Eeroju news
ఏపీలో వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే జగ్గంపేట TDP MLA who made inappropriate comments on volunteers in AP వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటరని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో వాలంటీర్లకి బదులు రూ.10 వేలు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. వాలంటీర్స్ పనులన్నీ సచివాలయం ఉద్యోగులతో చేయిస్తామని అన్నారు. The duty of volunteers… | వలంటీర్లు… కిం కర్తవ్యం | Eerpju news
Read MoreGuidelines released in 4 days on loan waiver CM Revanth Reddy | రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి | Eeroju news
రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ Guidelines released in 4 days on loan waiver CM Revanth Reddy తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కోరత లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి, అని అన్నారు. Revanth Reddy targets land grabs | భూకబ్జాలపై రేవంత్ గురి… | Eeoju news
Read MoreAmbati Rambabu reacts on Polavaram | పోలవరం పై స్పందించిన అంబటి.. | Eeroju news
పోలవరం పై స్పందించిన అంబటి.. Ambati Rambabu reacts on Polavaram అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే, ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం’ అర్థం అవుతుంది అని అన్నారు. Polavaram’s hopes are on the Centre | కేంద్రంపైనే పోలవరం ఆశలు | Eeroju news
Read MoreA 55-year-old younger mother who drives an auto for her son | కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి | Eeroju news
కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి కరీంనగర్ A 55-year-old younger mother who drives an auto for her son మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది కరీంనగర్ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా, తన భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55 ఏళ్ళ వయసులో కూడా ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డకు, కొడుకుకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిపింది. కొడుకు కిడ్నీలు ఖరాబ్ అవడంతో అటు నడుపుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది. Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju…
Read MoreIt was a bitter experience for MLA Maganti Gopinad | ఎమ్మెల్యే మాగంటికి చేదు అనుభవం | Eeroju news
ఎమ్మెల్యే మాగంటికి చేదు అనుభవం హైదరాబాద్ It was a bitter experience for MLA Maganti Gopinad జుబిలి హిల్ల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ కు చేదు అనుభవం ఎదురయింది. శనివారం ఈ రొజు ఖైరతాబాదు మండల రెవిన్యూ కార్యలయంలో కల్యాణ లక్ష్మి మరియు షాదిముబారక్ చెక్యూ పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులతో కలిసి వచ్చారు. తరువాత అక్కడ వ్యవహరం రసాభాసగా మారడంతో ఆఫీసునుండి వెళ్లిపోయారు. అనంతరం లబ్దిదారులని చూసిన రెహత్ నగర్ డివిజన్ కార్పొరేటర్, సి ఎన్ రెడ్డి మరియు బొరబండ కార్పొరేటర్ సతిమని హబీబా సుల్తాన లు చెక్కులు పంపిణి చెసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గోన్నారు. BRS protests from 1st to 9th July | జూలై 1 నుంచి 9న…
Read MoreWelcome to Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news
పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం మేడ్చల్ Welcome to Pawan Kalyan మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే దారి లోతుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివడం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పార్టీ జనసేన పార్టీ కలిసి పని చేస్తాయని అన్నారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ | Y Plus security…
Read MoreSenior Congress leader D. CM Chandrababu Naidu condoles the death of Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం | Eeroju news
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం అమరావతి Senior Congress leader D. CM Chandrababu Naidu condoles the death of Srinivas తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని….తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు. Minister Ponnam paid tribute to…
Read MoreAP CM Chandrababu’s open letter to pensioners | పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ | Eeroju news
పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ అమరావతి AP CM Chandrababu’s open letter to pensioners ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది.…
Read More