సంక్షేమం అందించిన జగన్ పార్టీ ఓడిపోవ్వడం ఏంటి.? కేటీఆర్ హైదరాబాద్ Jagan’s party which provided welfare is losing KTR ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢిల్లీలో కేటీఆర్ మీడియా చిట్చాట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. పవన్కల్యాణ్ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు. …
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
ACSI caught by ACB Journalist | ఏసీబీ కి చిక్కిన ఎసై.. జర్నలిస్టు | Eeroju news
ఏసీబీ కి చిక్కిన ఎసై.. జర్నలిస్టు మెదక్ ACSI caught by ACB Journalist లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్సై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు. స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. బిక్కనూర్ కు చెందినజర్నలిస్టు, మస్తాన్ మధ్యవర్తి గా ఉన్నాడు. బాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు “లంచం” తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. Free sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news
Read MorePrajavani applications should be dealt with expeditiously | ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి Eeroju
ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి సిద్దిపేట Prajavani applications should be dealt with expeditiously ప్రజావాణి కార్యక్రమంలో భాగంగావచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో…
Read MoreUnion Social Justice Minister Ramdas Athavale met with Chandrababu | కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ రాందాస్ అథావలే తోచంద్రబాబు భేటీ | Eeroju news
కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ రాందాస్ అథావలే తోచంద్రబాబు భేటీ న్యూఢిల్లీ జూలై 8 Union Social Justice Minister Ramdas Athavale met with Chandrababu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ రాందాస్ అథావలే తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్ర మంత్రివర్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి రాందాస్ అధావలే ని వెంకటేశ్వర స్వామి వారికి బహుమతిగా ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ జాతీయ…
Read MoreRevanth Sarkar is good news for women’s groups | మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Eeroju news
మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. హైదరాబాద్, Revanth Sarkar is good news for women’s groups తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు,దేశవాళీ కోళ్ల పెంపకం,పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు,సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. Mahalakshmi smart cards in RTC for women | మహిళలకు RTC స్మార్ట్ కార్డులు.. | Eeroju news
Read MorePalamuru District Development Minister Damodara Rajanarsimha’s review | పాలమూరు జిల్లా అభివృద్దిపైమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష | Eeroju news
పాలమూరు జిల్లా అభివృద్దిపైమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష హైదరాబాద్ Palamuru District Development Minister Damodara Rajanarsimha’s review రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గోన్నారు. జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన ప్రాధాన్యత అంశాలైనా ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, పర్యాటకాభివృద్ధి, మహిళా సంఘాల అభివృద్ధి తో పాటు ఇతర ప్రాధాన్యత అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు యేన్నం శ్రీనివాసరెడ్డి , మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , వాకిటి శ్రీహరి, మెఘు రెడ్డి, చిట్టెం…
Read MoreKadapa district will be further developed, District Collector Lotheti Sivashankar | కడప జిల్లాను మరింత అభివృద్ధి చేస్తా: జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ | Eeroju news
కడప జిల్లాను మరింత అభివృద్ధి చేస్తా: జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్. బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ బద్వేలు Kadapa district will be further developed, District Collector Lotheti Sivashankar కడప జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తానని నూతన జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కడప జిల్లాకు కలెక్టర్గా రావడం సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు సారథ్యంలో జిల్లాల పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు జిల్లాకు 168 కలెక్టర్గా శివ శంకర్ వచ్చారు. More protection for women with new laws | నూతన చట్టాలతో మహిళలకు మరింత…
Read MoreKTR who gave courage to the poem | కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ | Eeroju news
కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ హైదరాబాద్ KTR who gave courage to the poem ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. Congress is told by the people KTR | కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ | Eeroju news
Read MoreTwo big tigers in Nellore district | నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు | Eeroju news
నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు నెల్లూరు Two big tigers in Nellore district కర్నూలు జిల్లా నుండి ఒక పులి,నల్లమల కారిడార్ నుంచి మరొక పులి జిల్లాలోకి ప్రవేశం.. నెల్లూరు జిల్లా లో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు, ఆత్మకూరు,ఉదయగిరి,రాపూరు రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డీఎఫ్ఓ తెలిపారు వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు,ఇది కర్నూల్ టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు, మరొకటి గత ఏడాది సెప్టెంబర్ లో నల్లమల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు వన్యప్రాణులు సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు అవి సంచరించే ప్రాంతాలులో నీటి కుంటలు,…
Read MoreWe have provided ideal governance in Anati’s time KCR | అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం | Eeroju news
అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం కెసిఆర్ గజ్వేల్ We have provided ideal governance in Anati’s time KCR దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని భారాసతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారినుద్దేశించి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ఆదర్శంగా పాలన అందించిందని. విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క…
Read More