We have provided ideal governance in Anati’s time KCR | అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం | Eeroju news

KCR

అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం కెసిఆర్ గజ్వేల్ We have provided ideal governance in Anati’s time KCR దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని భారాసతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వేములవాడ, నర్సాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారినుద్దేశించి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ఆదర్శంగా పాలన అందించిందని. విద్యుత్‌, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే  మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క…

Read More

Dharna in front of Jalmandali | జలమండలి ముందు ధర్నా | Eeroju news

Dharna in front of Jalmandali

జలమండలి ముందు ధర్నా హైదరాబాద్ Dharna in front of Jalmandali పాత బస్తీ హనుమాన్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ  పనిచేయకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్ లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితమవుతుండడంతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు. నీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.   బీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP…

Read More

NHRC Notices to Telangana Govt | తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు | Eeroju news

NHRC Notice

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు హైదరాబాద్ NHRC Notices to Telangana Govt నేషనల్ హ్యూమన్ రైట్స్  కమీషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన మీద తీసుకుంటున్న చర్యల మీద 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ  ఆదేశించింది.  ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన మీద నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ , మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు బాగాలేవని ఎన్ హెచ్ ఆర్సీ కి కార్పొరేటర్ శ్రవణ్ కంప్లైంట్ చేసారు.     Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news

Read More

A case has been registered against the former YCP MLA | వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు | Eeroju news

Chandrasekhara Reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కాకినాడ A case has been registered against the former YCP MLA వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఏ2గా బళ్ల సూరిబాబు,  మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు.   Why is YCP like this? | వైసీపీ అలా ఎందుకు… | Eeroju news

Read More

Mukkanti Prasadas to Tirupati Collector | తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు | Eeroju news

Tirupati Collector S Venkateswar

తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు శ్రీకాళహస్తి జులై 4 Mukkanti Prasadas to Tirupati Collector   తిరుపతి జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకటేశ్వర్  బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్  ఎం రమేష్ బాబు  కలిసి   శాలువా తో సన్మానించి అనంతరం శ్రీ జ్ఞాన ప్రసునాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుని తీర్థప్రసాదాలు  అందజేసి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సానిటరీ ఇన్స్పెక్టర్  శ్రీనివాసులు ఆర్ ఐ  బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.   Dalari system in Tirumala Tirupati Devasthanam | దళారీలకు చెక్.. | Eeroju news

Read More

A protection law should be brought to B.C | బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి | Eeroju news

Dastagiri Naidu

బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు A protection law should be brought to B.C   ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నూతన కొలువుదీరిన ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు హామీ ఇచ్చారు. కావున బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.అలాగే బీసీలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలి, బీసీ హాస్టల్స్ కు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. మరియు ఉన్న వాటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. కోరారు అలాగే కేంద్రంలో ప్రధాన మంత్రి…

Read More

Actions will be taken if the employees do not come on time | ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే | Eeroju news

Tummala Nageshwar Rao

ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే మంత్రి తుమ్మ‌ల వార్నింగ్ హైద‌రాబాద్ Actions will be taken if the employees do not come on time తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై మంత్రు లు  ప్రత్యేక దృష్టి  ఉన్నట్లు తెలుస్తుంది. వివిధ శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేప‌థ్యంలో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాల యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి…

Read More

132 seater bus facilities like airplane | 132 సీట్ల బస్సు విమానం తరహాలో సౌకర్యాలు | Eeroju news

132 seater bus facilities like airplane

132 సీట్ల బస్సు విమానం తరహాలో సౌకర్యాలు.. న్యూ ఢిల్లీ 132 seater bus facilities like airplane విదేశాల్లో ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.   జూలై నుంచి ఫ్రీ బస్సు | Free bus from July | Eeroju news

Read More

Deputy Chief Minister Pawan Kalyan in Uppada coastal region | ఉప్పాడ తీరప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ | Eeroju news

Deputy Chief Minister Pawan Kalyan in Uppada coastal region

ఉప్పాడ తీరప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం Deputy Chief Minister Pawan Kalyan in Uppada coastal region పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో  సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టర్  షణ్మోహన్ సగిలి, ఎంపీ  ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం జనసేన ఇంఛార్జ్  మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని…

Read More

Sharmila meets DK | డీకేతో షర్మిల భేటీ | Eeroju news

Sharmila meets DK

డీకేతో షర్మిల భేటీ బెంగళూరు Sharmila meets DK కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ను  ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం  ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8 న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదేవిధంగా ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.   State Minister Komati Reddy met Union Minister Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి భేటీ | Eeroju news

Read More