పట్టాదారు కొత్త పాసుబుక్కు నమూనా విడుదల చేసిన చంద్రబాబు.. హైదరాబాద్ Chandrababu released the new passbook model for Pattadaru ఇక నుంచి మన భూమి పట్టాదారు పాసు పుస్తకాలపై వెకిలిగా నవ్వే జగన్ రెడ్డి మొఖం ఉండదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు నమూనా విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Jagan criticizing Chandrababu is ridiculous | జగన్ చంద్రబాబును విమర్శించడం హస్యాస్పదం | Eeroju news
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
CM Revanth congratulated Telangana athletes | తెలంగాణ అథ్లెట్స్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ | Eeroju news
తెలంగాణ అథ్లెట్స్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ హైదరాబాద్ CM Revanth congratulated Telangana athletes పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్(బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం గారు బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. Let’s do as Revanth says Siddharth is the hero | రేవంత్ చెప్పినట్టే చేద్దాం… | Eeroju news
Read MoreOn August 15, tricolor should be hoisted on every house | ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి | Eeroju news
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి మోదీ ఢిల్లీ, On August 15, tricolor should be hoisted on every house త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశం పెరుగుతోందన్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సవరం ఆగస్టు 15 కూడా ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.హర్ ఘర్ తిరంగ పేరుతో ఈసారి ఆగస్టు 15న కూడా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకంతో సెల్ఫీని http://hargartiranga.com వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. దయచేసి ఈ సంవత్సరం కూడా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపాలన్నారు. Modi’s full-fledged visit is very important to them Russian…
Read MoreBJP office besieged | బీజేపీ కార్యాలయం ముట్టడి | Eeroju news
బీజేపీ కార్యాలయం ముట్టడి హైదరాబాద్ BJP office besieged పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యువగళం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించారు. పాలమూరు యువగళం నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు. ముట్టడికి ప్రయత్నించిన నాయకులను,కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. Thats why we dont include MLAs in BJP.. Raghunandan | ఎమ్మెల్యేలను మేము బీజేపీలో అందుకే చేర్చుకోవట్లేదు.. | Eeroju news
Read Moreఘనంగా తొట్టెల ఊరేగింపు | Eeroju news
ఘనంగా తొట్టెల ఊరేగింపు సైదాబాద్ బోనాల ఉత్సవాల్లో భాగంగా కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సైదాబాద్లో నిర్వహించిన తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది.. ఈ ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు. కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెడ్డి బస్తి కార్పొరేటర్ నివాసం నుడి ప్రారంభమైన నాగులమ్మ ఆలయం వరకు ఊరేగింపు సైదాబాద్ బస్తీల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. మతసామరస్యానికి పాతనగరం ప్రతీక అని, అన్ని కులాలు, మతాలు తమ పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటున్నారని తెలిపారు. గత 21 ఏళ్లుగా ఫలహార బండి బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Read MoreRapid spread of new virus ‘Noro’ in Hyderabad | హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి | Eeroju news
హైదరాబాద్ లో వేగంగా కొత్త వైరస్ ‘నొరో ’వ్యాప్తి హైదరాబాద్ జూలై 27 Rapid spread of new virus ‘Noro’ in Hyderabad కరోనా వైరస్ నుంచి ఈ మధ్యనే తేరుకున్నామో లేదో మరో సరికొత్త వైరస్ హైదరాబాద్ లో వేగంగా వ్యాపస్తోంది. దానిని ‘నొరో వైరస్’ అంటున్నారు. ఈ వైరస్ పై జిహెచ్ఎంసి హెచ్చరికలు చేసింది. ఎక్స్ వేదికగా పలు సూచనలు చేసింది. నొరో వైరస్ లక్షణాలు: చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రెషన్. దీని బారిన పడకుండా ఉండాలంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుకోవాలి. కాచి చల్లార్చి, వడబోసిన నీరు త్రాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రస్తుతం ఈ వైరస్ యాకుత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలి, మొఘల్ పురా వంటి పలు…
Read MoreForest officials who saved the baby deer | జింక పిల్లను కాపాడిన అటవీ అధికారులు | Eeroju news
జింక పిల్లను కాపాడిన అటవీ అధికారులు మంచిర్యాల జిల్లా: జులై 27 Forest officials who saved the baby deer జన్నారం మండలం, తాళ్ల పేట అటవీ రేంజ్ తపాలా పూర్ సెక్షన్ అడవుల్లో శనివారం ఉదయం వరద కాలువలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుండగా, ఆ జంకపిల్ల వరద కాలువలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, అటుగా వెళ్లిన అటవీ అధికారులు దానిని కాల్వ నుంచి బయటకు తీసి కాపాడారు. జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్ నహిదా ఫర్మి న్, బీట్ ఆఫీసర్ తులసిపతి బేస్ క్యాంపు సిబ్బందిని, జన్నారం ఎఫ్ ఆర్ ఓ సుష్మా రావు అభినందించారు. మూగజీవాలపై ప్రతి ఒక్కరు కరుణ దయ ప్రేమ కలిగి ఉండాలన్నారు.. A looming threat to the people of Telugu states |…
Read MoreWine shops closed in Hyderabad for two days | హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్.. | Eeroju news
హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ Wine shops closed in Hyderabad for two days బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం దుకా ణాలు మూసి వేయాలని నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండు గను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపు లు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. Ministers meet on bona arrangements | బోనాల ఏర్పాట్లపై మంత్రుల భేటీ | Eeroju news
Read MoreSpecial department for forest protection Deputy CM Pawan Kalyan | అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం.. | Eeroju news
అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి, Special department for forest protection Deputy CM Pawan Kalyan మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. Key post for JC Pawan | జేసీ పవన్ కు కీలక పదవి | Eeroju news
Read MoreMP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu | సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) | Eeroju news
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూ ఢిల్లీ MP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. Financial challenges for Chandrababu | చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు
Read More