సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూ ఢిల్లీ MP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. Financial challenges for Chandrababu | చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
The flow of Godavari is increasing | మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి | Eeroju news
మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి ఏలూరు The flow of Godavari is increasing గోదావరి నదిలో ప్రవాహ ఉదృతి మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే వద్ద 33.205 మీటర్లు నీటిమట్టం నమోదు అయింది. ప్రాజెక్ట్ నుండి 11 లక్షల 19 వేల 463 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేసారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో ఇంకా ముంపులోనే విలీన మండలాలు వుండిపోయాయి. ఇప్పటికే పునరావస కేంద్రాల్లో కుక్కునూరు మండలం లో 721 కుటుంబాలు వున్నాయి. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకి ఆశ్రయం కల్పించారు. ఉప్పర మద్దిగట్ల, వెంకటాపురం, సీతారామనగర్, శ్రీధర, నడిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో రుద్రమకోట, రేపాక కొమ్ము, తాటుకూరుగొమ్ముబోళ్లపల్లి, చిగురుమామిడి, నల్లవరం, తూర్పు మెట్ట, కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట గ్రామాలు వున్నాయి. Slightly…
Read MoreLeopard in Sundipenta Srisailam mandal | శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి | Eeroju news
శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి శ్రీశైలం Leopard in Sundipenta Srisailam mandal శ్రీశైలం మండలంలో సుండిపెంటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రామాలయం దేవాలయం సమీపంలోని ఓ గృహంలోకి ప్రవేశించి రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. అర్ధంరాత్రి 10 దాటిన తర్వాత చిరుత ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించి ఒక కుక్కను అక్కడే చంపివేసి మరొక కుక్కను నోట కరచి తీసుకేలుతున్న దృశ్యాలను ఉదయం సీసీ కెమెరాలు గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. కాగా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఇప్పటికె శివారు ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తూ కుక్కలను చంపివేసిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటే ప్రస్తుతం గ్రామంలోని రామాలయం దేవాలయం సమీపంలో సంచరించటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అటవీశాఖ అధికారులు అటవీప్రాంతం దగ్గరలో ఉండటంతో అర్ధరాత్రి…
Read MoreWe are committed to strengthening ties with Britain. Prime Minister Narendra Modi | బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ | Eeroju news
బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, We are committed to strengthening ties with Britain. Prime Minister Narendra Modi బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం. బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఎఫ్‌టీఏ, ఖరారు చేసుకోవాలనే బ్రిటన్ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. Modi’s full-fledged visit is very important to them Russian President Vladimir Putin | మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా…
Read MoreYS Jagan sensational comments | వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. | Eeroju news
వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. న్యూఢిల్లీ YS Jagan sensational comments చంపాలనుకుంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి నాపై కోపం ఉంటే నన్ను చంపేయండని వైయస్ జగన్ అన్నారు. నాకు ఓటు వేసిన వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాల పై దాడులు చేయలేదన్నారు. ఒక టీవీ ఛానల్ ప్రతినిధిలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేసారు. Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news
Read MoreSpecial Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple | నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు | Eeroju news
నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు హైదరాబాద్ Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple శాసనసభలోగురువారం 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు. Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news
Read MoreFree electricity for all eligible | ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ | Eeroju news
ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ హైదరాబాద్ Free electricity for all eligible 200 యూనిట్లలోపు ఏ కుటుంబం వారు వాడుకున్నా, వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు వాడుకుంటున్న వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదు. గ్రామమసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగింది. అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నాం. అర్హతకలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచచ్చు. ఇదొక నిరంతరంగా జరిగే కార్యక్రమమని అన్నారు. Is Revanth…
Read MoreTraffic rules are strict | ట్రాఫిక్ రూల్స్ కఠినతరం | Eeroju news
ట్రాఫిక్ రూల్స్ కఠినతరం విశాఖపట్నం Traffic rules are strict విశాఖలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. సీపీ శంఖబ్రత బాగ్చి విశాఖ ట్రాఫిక్ను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చున్నవారు సైతం హెల్మెట్ ధరిం చాలని, లేకుంటే 1035 జరిమానా విధిస్తామని ఏడీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించా రు. 44 జంక్షన్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంల ద్వారా అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news
Read MoreAllotment of all corporation chairman posts by the end of this month | ఈ నెల ఆఖర్లోనే అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయింపు…! | Eeroju news
ఈ నెల ఆఖర్లోనే అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయింపు…! అమరావతి, Allotment of all corporation chairman posts by the end of this month ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ప్రాధాన్యంఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులకు లిస్టు రెడీ అవుతోందని టీడీపీ వర్గాల సమాచారం. ఐతే ఇందులో ఎవరిరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణులకు నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై ఆశతో గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. Chandrababu steps on peace and security | శాంతి భద్రతలుపై ఆచితూచి…
Read MoreAssembly sessions on budget day KCR attended | అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు..! | Eeroju news
అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు..! హైదరాబాద్ Assembly sessions on budget day KCR attended అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో.ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. KCR in the junction… | జంక్షన్ లో కేసీఆర్… | Eeroju news
Read More