మేనమామ పవన్ కలిసిన సాయి ధరమ్ తేజ్ విజయవాడ Sai Dharam Tej met Deputy CM Pawan Kalyan తనకు గురువుగా చెప్పుకునే తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ సమావేశమయ్యాడు. సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా గురువారం తన మామయ్యను కలిసి ముచ్చటించి భావోద్వేగానికి లోనయ్యాడు. వెండి తెరపైకి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనల్లుడు సాయికి మేనమామ పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందించారు. Andhra Pradesh Deputy CM Pawan Kalyan | జనసేన విస్తరణ దిశగా పవన్ | Eeroju news
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
BC Commission Chairman | ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! | Eeroju news
ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! బీసీ కమిషన్ చైర్మన్ హైదరాబాద్ BC Commission Chairman ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పా రు. సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్ దృష్టికి తేవాలని సూచించారు. CM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news
Read MoreCM Chandrababu | సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు | Eeroju news
సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు నిందితుడికి రిమాండ్ గుంటూరు CM Chandrababu సోషల్ మీడియాలో సిఎం చంద్ర బాబు ,ఉండి ఎమ్మెల్యే పై అనుచిత పోస్టుల పై పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసామని గుంటూరు వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ వెల్లడించారు. అనుచిత పోస్టుల పెట్టిన వెంకట్రామి రెడ్డి నీ అరెస్టు చేశాం . నిందితుడు పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. నిందితుడు వైసిపి సోషల్ మీడియా విధులు నిర్వర్తిస్తున్నారు. నిందితుడు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. నిందితుడు కికోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని అన్నారు. ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న – కస్తూరి|Actress Kasturi’s sensational statement
Read MoreGold Rate | రూ.80 వేలు దాటిన తులం బంగారం | Eeroju news
రూ.80 వేలు దాటిన తులం బంగారం హైదరాబాద్ అక్టోబర్ 28 Gold Rate పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు సామాన్య జనాలకు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో తులం బంగారం రూ.80 వేలు దాటింది. తాజాగా శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. Gold prices | షాకిస్తున్న బంగారం ధరలు | Eeroju news
Read MoreKCR | ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్ | Eeroju news
ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్ హైదరాబాద్ KCR బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పిన ఎంఐఎం పార్టీ ముఖ్య నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం వైపు కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రస్తుతం అందరి చూపు పడిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలనే ఎంఐఎం ఆలోచనలు ఫలించేలా కనిపించట్లేదు. KCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news
Read MoreSrisailam | శ్రీశైలం జలాశయానికి వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత | Eeroju news
శ్రీశైలం జలాశయానికి వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత శ్రీశైలం అక్టోబర్ 26 Srisailam శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత నీటిని కిందకు వదులుతున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,17,326 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,22,874 క్యూసెక్కులుగా ఉంది. ఇక, ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. మరోవైపు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. Srisailam is like a full pot..Ten gates are lifted and water is released | నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల | Eeroju news
Read MoreTelangana | ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్ | Eeroju news
ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్ హైదరాబాద్ అక్టోబర్ 26 Telangana ఏఐసిసి జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్‌ను ఆయన నివాసంలో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హా మీ మేరకు, కులగణనను తెలంగాణ నుం చే ప్రారంభిస్తామన్న హామీని అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కెసి వేణుగోపాల్‌కు వివరించారు. Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities | సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! | Eeroju news
Read MoreRK Roja | హోం మంత్రిపై రోజా కామెంట్స్ | Eeroju news
హోం మంత్రిపై రోజా కామెంట్స్ అమరావతి, RK Roja ఏపీలో ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా హోంమంత్రి అనితపై హాట్ కామెంట్స్ చేశారు. మీ పార్టీ ఆఫీస్కు 10కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో దుండగుడు నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? అని రోజా ట్విట్టర్ వేదికగా హోం మంత్రిపై విమర్శలు గుప్పించారు. RK Roja Comments On Chandrababu Attending Unstoppable | బాలయ్య షోలో చంద్రబాబు..రెచ్చిపోయిన రోజా ?
Read MoreCM Chandrababu | పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం.. సీఎం చంద్రబాబు | Eeroju news
పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం.. సీఎం చంద్రబాబు అమరావతి, CM Chandrababu పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దీటైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడల్ పోలీస్ గా తీర్చిదిద్దేలా ముందుకెళ్లామని తెలిపారు. పోలీస్ సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని సీఎం అన్నారు. Amaravathi | అమరావతికి కొత్త కళ | Eeroju news
Read MoreHyderabad | హైదరాబాదులో ఐటీ సోదాలు | Eeroju news
హైదరాబాదులో ఐటీ సోదాలు హైదరాబాద్ Hyderabad గురువారం ఉదయం నగరంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లలో సంగారెడ్డిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ పై ఐటి సోదాలు జరిగాయి. ITIs and polytechnic | స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు | Eeroju news
Read More