Pawan Kalyan : ఏజెన్సీ ప్రాంతాలపై  పవన్ ఫోకస్

Pawan Kalyan

ఏజెన్సీ ప్రాంతాలపై  పవన్ ఫోకస్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించినప్పుడు ఈ పార్టీ ఉంటుందా.. ప్రజారాజ్యం పార్టీలో లాగా కాలగర్భంలో కలిసిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తాయి. కానీ జనసేనానిని రాజకీయాల్లో తన బలమేంటో చూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు చవి చూశారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి పోటీ చేయకుండా ప్రభుత్వ ఏర్పాట్లులో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిని, ఒంటరిపోరుకు తన బలం సరిపోదని అర్థం చేసుకున్నారు.2024 ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు తానే ముందుండి చొరవ తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేయడమే కాదు 151 యొక్క సీట్లతో గెలిచామన్నా వైసీపీ గర్వాన్ని అణచివేశారు .. 2024…

Read More

Vizag Steel : ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్

vizag steel plant

 – ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ‌ప‌ట్నం స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌-ఆర్ఐఎన్ఎల్‌)ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెల‌ప‌డంతో చ‌ర్య‌ల‌కు పూనుకుంటుంది. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌లోని ఒక్కో భాగం ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు సిద్ధ‌ప‌డింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్రక‌ట‌న వెలువ‌డిన త‌రువాత ఒక్కొక్క చ‌ర్య‌లు చేప‌ట్టింది.ఇప్ప‌టికే దాదాపు 2,000 మంది ఉద్యోగుల‌ను ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని నాగర్‌న‌ర్ స్టీల్‌ప్లాంట్‌కు పంప‌డానికి సిద్ధ‌ప‌డింది. అలాగే 4,200 మంది స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్స్‌ను తొలగించేందుకు వారికి ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌ల‌ను ఇవ్వ‌కుండా కుట్ర‌లు చేసింది. కార్మికులు పోరాటంతో యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గింది. అలాగే బ్లాస్ ఫర్నేస్‌ను నిలిపివేసింది. ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను నిలిపివేసింది. మ‌ళ్లీ కార్మికుల…

Read More

 Andhra Pradesh : పందెం కోళ్లకు డిమాండ్ షురూ

పందెం కోళ్లకు డిమాండ్ షురూ

– పందెం కోళ్లకు డిమాండ్ షురూ…   ఏలూరు, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) సంక్రాంతి అంటేనే కోడిపందేలు… కోడి పందేలు అంటే సంక్రాంతి.. అలా వుంటుంది క్రేజ్.. ఏపీలో.. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సంక్రాంతి హడావిడిగురించి ఎంత చెప్పినా తక్కువే.. పండగ మూడు రోజులు కోడిపందేల జోష్ ఇక్కడి ప్రజలను ఊపేస్తుంది..కోడిపందేల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. గోదావరి జిల్లాలకే ప్రత్యేకత తెచ్చిన కోడి పందేలకు కోళ్లు సిద్ధమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇప్పటికే రైలు, బస్సు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఇక పందెం రాయుళ్లు హడావిడి కూడా పండుగ ముందు నుంచే మొదలైంది మరో రెండువారాలు దాటితే….కోడిపుంజులను కొనేందుకు ఎగబడతారు పందెం రాయుళ్లు. కండబట్టి పందేనికి సిద్ధంగా ఉన్న ఒక్కో కోడి పుంజు ధర 50 వేల…

Read More

AP Roads : ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు

ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు

ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు విజయవాడ, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అన్నీ అద్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదు. దీంతో రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ నాడు అక్కడకు వెళ్లిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఏపీ రహదారులపై ప్రయాణించడం కష్టమేనని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రహదారులపై సెటైర్లు వేశారు. తనకు ఆంధ్రకు వెళ్లివచ్చిన మిత్రుడొకరు చెప్పారని, ఏపీ రహదారులపై ప్రయాణించడం నరకమేనని అన్నారన్నారు. తెలంగాణలో రహదారులను చూసి గర్వంగా ఉందని కూడా కేటీఆర్ అన్నారు.. అప్పట్లో ఏపీలో రహదారుల పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది.…

Read More

AP High Court.ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని.

AP High Court.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడ మాజీమంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసారు. రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. Read:Allu Arjun Press Meet over Sandhya Theatre Incident.

Read More

Ongoles:రోజుల నుంచి ఒకే చోట భూకంపమా.

earthquakes

ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. 3రోజుల నుంచి ఒకే చోట భూకంపమా. ఒంగోలు, ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. ముండ్లమూరు మండలంలో ఈరోజు ఉదయం 10.24 గంటలకు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో బయటే చాలా సేపు వరకూ వేచి ఉన్నారు. అలాగే ఇళ్లలో వస్తువులు కూడా కిందపడిపోవడంతో ప్రజలు ఇలా వరసగా భూమి కంపించడంపై చర్చించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి భూప్రకపంనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. శని, ఆది, సోమవారాలు…

Read More

Sharmila:షర్మిళ పొలిటికల్ రిటైర్మెంట్ బెటరా.

Sharmila political retirement

వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా? అన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు తెలంగాణ వైఎస్సార కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం ఆమె నేరుగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. అయితే వైసీపీ అధినేత జగన్ కు చెక్ పెట్టడానికే ఆమెను అంత పెద్ద పదవిని అప్పగించారని భావించిన సీనియర్ నేతలు ఆమెకు సహకరించడం మానేశారు. ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో పట్టించుకోలేదు. షర్మిళ పొలిటికల్ రిటైర్మెంట్ బెటరా. విజయవాడ వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా? అన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు తెలంగాణ వైఎస్సార కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం ఆమె నేరుగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. అయితే వైసీపీ…

Read More

Andhra Pradesh:రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తుంది ఎవరు.

Who smuggles ration rice.

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్దయెత్తు చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ రేషన్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? అన్నదానిపై అందరికీ అనుమానాలున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతుంది. చెప్పాలంటే గత ఐదేళ్ల నుంచి మాత్రమే కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈరేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్నట్లు చెబుతున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తుంది ఎవరు. కాకినాడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్దయెత్తు చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ రేషన్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? అన్నదానిపై అందరికీ అనుమానాలున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతుంది. చెప్పాలంటే గత ఐదేళ్ల నుంచి మాత్రమే కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈరేషన్ బియ్యం అక్రమంగా…

Read More

Andhra Pradesh:ఏపీలో కన్సెల్టీన్సీల రాజ్యం.

Kingdom of Consultancies in AP.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం కన్సల్టెంట్ల గుప్పెట్లో చిక్కుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, నైపుణ్యం పేరుతో లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి స్టేట్ సర్వీస్‌ అధికారులపై పెత్తనం చేయడానికి కన్సల్టెంట్లను పాలనా వ్యవస్థలో చొప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప‌్రభుత్వంలో కొన్నేళ్లుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యవస్థల్లో మధ్యవర్తుల చొరబాటు అంతకంతకు ఎక్కువైపోతోంది. ఏపీలో కన్సెల్టీన్సీల రాజ్యం. గుంటూరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం కన్సల్టెంట్ల గుప్పెట్లో చిక్కుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, నైపుణ్యం పేరుతో లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి స్టేట్ సర్వీస్‌ అధికారులపై పెత్తనం చేయడానికి కన్సల్టెంట్లను పాలనా వ్యవస్థలో చొప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప‌్రభుత్వంలో కొన్నేళ్లుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యవస్థల్లో…

Read More

Visakhapatnam : డోలీలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు

Visakhapatnam

ఉత్తరంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాల దృష్ట్యా అభివృద్ధిని అంచనా వేస్తారు. డోలీలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు   విశాఖపట్టణం, డిసెంబర్ 23,  ఉత్తారంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాల దృష్ట్యా అభివృద్ధిని అంచనా వేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాల్లో కనీసం వైద్య సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన్యం గ్రామాల్లో చిన్న పాటి వైద్యానికి…

Read More