బెంగాల్ ప్రభుత్వాన్ని తలంటిన సుప్రీం న్యూఢిల్లీ, ఆగస్టు 22 (న్యూస్ పల్స్) Supreme headed the Government of Bengal కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం, హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు కావడానికి కారణమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలేజీ ప్రిన్సిపాల్ నేరుగా వచ్చి చర్యలు తీసుకోవాల్సి ఉందని, 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీం కోర్టు ఎవరిని కాపాడుతోంది. ఈ కేసును వైట్‌వాష్ చేసేందుకు ప్రయత్నించారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణ నిబంధనలను పట్టించుకోలేదు. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఆసుపత్రి పాలకవర్గంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య ఘటనపై దర్యాప్తునకు సంబంధించి…
Read MoreCategory: జాతీయం
National
Ram Madhav is active again | మళ్లీ యాక్టివ్ గా రామ్ మాధవ్ | Eeroju news
మళ్లీ యాక్టివ్ గా రామ్ మాధవ్ శ్రీనగర్, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) Ram Madhav is active again జమ్ము-కశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోకి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడంలో కీలక నేత రామ్ మాధవ్ కృషి ఉందని కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు అంగీకరించారు. జమ్ము-కశ్మీర్ లో 2015లో పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమైంది. బీజేపీని ఆ రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇందుకు బీజేపీలో పెద్ద చర్చలే సాగాయి. త్వరలో జమ్ముకశ్మీర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కో ఇన్ చార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ ను పార్టీ నియమించింది. ఇక ఆర్టికల్ 370 రద్దు…
Read MoreA key development in Jharkhand politics | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం | Eeroju news
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం రాంచీ, ఆగస్టు 21 (న్యూస్ పల్స్) A key development in Jharkhand politics జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపై సోరెన్ పార్టీ మారుతున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆయన కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ కీలక నాయకులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తున్నది. ఆయన వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన ఇందుకు సంబంధించి ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. అయితే జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం పడిపోతుందా..? ఎంతమంది ఎమ్మెల్యేలు చంపై వెంట బీజేపీలోకి వెళ్తున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. అయితే బీజేపీ ప్రయత్నాలను మాత్రం సీఎం హేమంత్ సోరెన్ ఖండించారు. బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు.…
Read MoreSweden is becoming an Islamic country | ఇస్లామిక్ దేశంగా మారుతున్న స్వీడన్ | Eeroju news
ఇస్లామిక్ దేశంగా మారుతున్న స్వీడన్ న్యూఢిల్లీ ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Sweden is becoming an Islamic country తమ దేశంలో ఉపాధి లేనప్పుడు… ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు పొరుగు దేశాలకు వలసలు వెళ్లడం ప్రపంచంలో సర్వ సాధారణంగా మారింది. ఎక్కువ మంది విద్య, ఉద్యోగాల కోసం వలస వెళుతన్న దేశం అమెరికా. అగ్రరాజ్యానికి పొరుగు దేశాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ఏటా లక్షల మంది వలస వస్తుంటారు. వలసల నియంత్రణకు అమెరికా కూడా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు హెచ్1బీ వీసా ఉన్నవారినే అనుమతిస్తోంది. అయితే పొరుగున్న ఉన్న బ్రెజిల్, స్వీడన్ నుంచి ఎక్కువ మంది అక్రమంగా దేశంలోకి వలస వస్తున్నారు. వలసల సమస్య కూడా ఆ దేశ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే.. స్వీడన్ వాసులు…
Read MoreModi on a 4-day foreign visit | 4 రోజుల విదేశీ పర్యటనకు మోడీ | Eeroju news
4 రోజుల విదేశీ పర్యటనకు మోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 20 Modi on a 4-day foreign visit ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైంది. ఈనెల 21, 22 తేదీల్లో పోలాండ్ పర్యటన ముగిసిన అనంతరం, 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. 23న మోదీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద నిఘా పెంచారు. ఢిల్లీలోని మూడు ప్రధాన ఆస్పత్రులలో ఐసోలేషన్ వార్డులు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో అనుమానితుడు లేదా వ్యాధి సోకిన వ్యక్తికి తక్షణమే చికిత్స చేసేలా ఏర్పాటు…
Read MoreSupreme serious about Mamata Sarkar | మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్ | Eeroju news
మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్ న్యూఢిల్లీ, ఆగస్టు 20 Supreme serious about Mamata Sarkar కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య కేసుపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సూమోటోగా తీసుకున్న కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు పని ప్రదేశాల్లోనే భద్రత లేకపోయే వారికి సమానత్వం ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోల్‌కతా అత్యాచారం కేసును హైకోర్టు విచారిస్తోందని తెలుసు కానీ ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఓ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సూమోటోగా తీసుకొని విచారిస్తున్నాం అని అన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా ఆలస్యంగా దాఖలయ్యింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో హత్య…
Read MorePadma Shri doctors’ letter to Prime Minister | ప్రధానికి పద్మశ్రీ డాక్టర్ల లేఖ | Eeroju news
ప్రధానికి పద్మశ్రీ డాక్టర్ల లేఖ న్యూఢిల్లీ, ఆగస్టు 19, (న్యూస్ పల్స్) Padma Shri doctors’ letter to Prime Minister కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రెయినీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా, దారుణ ఘటనను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. కోల్‌కత్తా డాక్టర్ అత్యాచార ఘటనపై పద్మ అవార్డు గ్రహీతలైన 71 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. హత్యకు గురైన మహిళా డాక్టర్ కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన పద్మశ్రీ డాక్టర్లు.. తమ రక్షణకు చర్యలు సూచించారు. వైద్యారోగ్య రంగంలో సేవలు అందిస్తున్న సిబ్బంది రక్షణపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో కొన్ని విషయాలపై…
Read MoreRahul Gandhi is a ‘dangerous person’ MP Kangana Ranaut | రాహుల్ గాంధీ ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్ | Eeroju news
రాహుల్ గాంధీ ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్ న్యూఢిల్లీఆగష్టు 12 Rahul Gandhi is a ‘dangerous person’ MP Kangana Ranaut హిమాచల్ ప్రదేశ్ లోని మండీకి చెందిన బిజెపి ఎంపీ కంగన రనౌత్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తూర్పారబట్టింది. సెబీ-హిండెన్ బర్గ్ వివాదంలో కడిగిపారేసింది. నిష్పక్ష విచారణను ఆమె డిమాండ్ చేశారు. ఆమె తన ‘ఎక్స్‘ పోస్ట్ లో రాహుల్ గాంధీని ‘ప్రమాదకర వ్యక్తి’ అని పేర్కొంది. ‘‘ రాహుల్ గాంధీ చాలా విషపూరిత, వినాశకర మనిషి. అతడి ఎజెండా ఏమిటంటే తాను ప్రధాని కాకపోతే, దేశాన్ని కూడా నాశనం చేయడానికి వెనుకాడడు’’ అంది. హిండెన్ బర్గ్ రిపోర్టును రాహుల్ గాంధీ ఆమోదిస్తున్నాడని పేర్కొంది. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడ్డాక రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా మోడీ సర్కారును…
Read MoreMLC Kavitha’s case in the Supreme Court | సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు | Eeroju news
సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు ఈ నెల 20 కి విచారణ వాయిదా న్యూఢిల్లీ MLC Kavitha’s case in the Supreme Court సోమవారం నాడు సుప్రీం కోర్టులో ఎమ్మెలసీ కవిత కేసు విచారణకు వచ్చింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడి సీబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది. Hearing on MLC Kavitha’s bail petition adjourned again | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా | Eeroju news
Read MoreInvestors beer alert on Hindenburg report | హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ | Eeroju news
హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ న్యూయార్క్, ఆగస్టు 12, (న్యూస్ పల్స్) Investors beer alert on Hindenburg report అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆగస్ట్ 10, 2024న ప్రచురించిన నివేదికలో తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్ స్పందించారు. ఆ నివేదికలో ఏ వాస్తవం లేది మాధవిపురి బుచ్ దంపతులు స్పందించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. మరోవైపు, ఆ రిపోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్ సైతం వాటిని తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే హెండెన్ బర్గ్ రీసెర్చ్ తమ సంస్థపై మరోసారి నిరాధార ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని, ఆ నివేదికను పట్టించుకోవాల్సిన…
Read More