America and Russia | అమెరికా, రష్యాలకు దీటుగా ఇజ్రాయిల్ | Eeroju news

అమెరికా, రష్యాలకు దీటుగా ఇజ్రాయిల్

అమెరికా, రష్యాలకు దీటుగా ఇజ్రాయిల్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) America and Russia ఇజ్రాయిల్ పేరు ప్రస్థావనకు రాగానే ఐరన్ డోమ్ గుర్తుకు వస్తుంది. ఇజ్రాయిల్ దేశం తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న అత్యంత ఆధునికమైన రక్షణ వ్యవస్థ ఇది. ఒకరకంగా ఇది ఉక్కు కవచం లాగా ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటుంది. దాడులను ధైర్యంగా అడ్డుకుంటుంది. ఆకాశం నుంచి క్షిపణులను ప్రయోగించినా వీసమెత్తు నష్టం వాటిల్లదు. పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.. అయితే ఇందులో యారో -2, యారో -3 వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటాయి. అంతరిక్షంలోనే వాటిని పేల్చేసి.. వాటి శకలాలు కూడా దూరంగా పడేలా…

Read More

Rhea Singha | మిస్ యూనివర్స్ గా రియా | Eeroju news

మిస్ యూనివర్స్ గా రియా

మిస్ యూనివర్స్ గా రియా జైపూర్, సెప్టెంబర్ 23,(న్యూస్ పల్స్) Rhea Singha మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీలో భారత్‌ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్‌ యూనివర్సట్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఇంతకు ముందుకు విజేతలుగా నిలిచిన వారి నుంచి చాలా నేర్చుకున్నాని రియా చెప్పుకొచ్చింది.…

Read More

One Nation One Election | వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా | Eeroju news

One Nation One Election

వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) One Nation One Election వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ చేసిన సిఫార్సులకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘‘మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఇది ముఖ్యమైన అడుగు” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు, విస్తృత శ్రేణి భాగస్వాములను సంప్రదించినందుకు కోవింద్ ను అభినందించారు. లోక్ సభ ఎన్నికల ప్రకటనకు ముందు కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో నివేదిక సమర్పించింది. ఏకకాల ఎన్నికలు: సిఫార్సులు, పరిశీలనలు 1951 నుంచి 1967 వరకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లలో లోక్ సభకు, అన్ని శాసనసభలకు ఒకేసారి…

Read More

Narendra Modi | అమెరికా చేరుకున్న ప్రధాని | Eeroju news

Narendra Modi

అమెరికా చేరుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Narendra Modi మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని క్వాడ్‌ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొననున్నారు. మోదీ పర్యటనను ఎన్నారైలు ఓ పండుగలా భావిస్తున్నారు. హిస్టారికల్‌ ఈవెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల మోడ్‌లో ఉన్న అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తో కలిసి డెలావర్‌లో నిర్వహించే నాల్గవ క్వాడ్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇండో-పసిఫిక్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారం పై సమీక్ష సహా వచ్చే ఏడాది క్వాడ్‌ సమ్మిట్‌ అజెండాపై ప్రధానంగా చర్చిస్తారు. నాల్గో క్వాడ్‌ సమ్మిట్‌ నిజానికి భారత్‌లో జరగాల్సి ఉంది కానీ…

Read More

Congress chief Mallikarjun Kharge | ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సాద్యం కాదు | Eeroju news

Congress chief Mallikarjun Kharge

ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సాద్యం కాదు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే న్యూ డిల్లీ సెప్టెంబర్ 19 Congress chief Mallikarjun Kharge జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. జమిలి ఎన్నికలపై కోవింద్‌ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు. కాగా, వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ ప్ర‌క్రియ‌కు ఇవాళ కేంద్ర…

Read More

BJP | 47 స్థానాల్లో 19 కమలం పొటీయేనా.. | Eeroju news

BJP

47 స్థానాల్లో 19 కమలం పొటీయేనా.. ముందే హ్యాండ్స్ అప్పా… శ్రీనగర్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) BJP దాదాపు 10 సంవత్సరాల తర్వాత జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2014లో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎలక్షన్స్ లో పీడీపీ 28 సీట్లు గెలిచింది. భారతీయ జనతా పార్టీ 25 అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పిడిపి, బిజెపి కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. అయితే ఆ తర్వాత విభేదాలు పొడ చూపడంతో పీడీపీ, భారతీయ జనతా పార్టీ కటీఫ్ చెప్పుకున్నాయి. నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ త్రిబుల్ తలాక్ ను రద్దు చేసింది. అదే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గణనీయమైన…

Read More

MLC Kavitha | కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? | Eeroju news

MLC Kavitha

కవిత లాయర్ ఫీజుఎంతంటే గంటకు 15 లక్షలు..? న్యూఢిల్లీ, ఆగస్టు 28, (న్యూస్ పల్స్) MLC Kavitha మద్యం కుంభకోణంలో అరెస్టై, విచారణ ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు సాగించారు. కింది కోర్టులు ఆమె బెయిల్ పిటిషన్లను రద్దు చేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 45 ని ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె వెంట భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు వంటి వారు ఉన్నారు.. కవితకు బెయిల్ రావడంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ…

Read More

Chandrababu | చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం | Eeroju news

Chandrababu

చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Chandrababu దేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని మోడీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే ఆ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా చాణుక్యుడు అన్న పేరు ఉంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను చెప్పుకుంటారు. 2014లో రాష్ట్ర విభజనతో.. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఇప్పుడు రెండోసారి సీఎం…

Read More

Prime Minister Modi on the battlefield | యుద్ధభూమిలో ప్రధాని మోడీ | Eeroju news

Prime Minister Modi on the battlefield

యుద్ధభూమిలో ప్రధాని మోడీ కామాలా,,, ఫుల్ స్టాప్పా… Prime Minister Modi on the battlefield న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమయం చేశారు. ఇక రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ఈసారి టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. నిర్ణయాలను మాత్రం మోదీ స్వేచ్ఛగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వారానికి ఆయన ఇటలీ ప్యటనకు వెళ్లారు. తర్వాత నెల రోజులకు రష్యాలో పర్యటించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా పోలాండ్, ఉక్రెన్‌ పర్యటనలో ఉన్నారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం 40 ఏళ్ల తర్వాత ఇదే.…

Read More

Jennifer Lopez divorced for the fifth time | ఐదోసారి జెన్నీఫర్ లోపేజ్ విడాకులు | Eeroju news

Jennifer Lopez divorced for the fifth time

ఐదోసారి జెన్నీఫర్ లోపేజ్ విడాకులు న్యూయార్క్, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Jennifer Lopez divorced for the fifth time హాలీవుడ్ జంట బెన్ అప్లెక్స్-జెన్నీఫర్ లోపేజ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల వివాహ బంధానికి వారు ముగింపు పలకబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని కౌంటీ న్యాయస్థానంలో వారు విడాకుల దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జెన్నిఫర్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. కాగా వీరిద్దరూ లాస్ వెగాస్ లో 2022లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2002 నుంచి పరిచయం ఉంది. తర్వాత 20 ఏండ్లకు వీరు పెండ్లి ద్వారా ఏకమయ్యారు. ఇక జెన్నిఫర్ ఇలా బ్రేకప్ చెప్పడం ఇది ఐదోసారి. బెన్ కు ఇది మూడోసారి. జెన్నిఫర్ గతంలో ఓజానీ, మార్క్ అంథోని, క్రిస్ జూడ్ తో బ్రేకప్ చెప్పింది. ఇక…

Read More