Prime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ, Prime Minister Modi మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం మోదీ హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం అని మోదీ తెలిపారు. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news

Read More

Arvind Kejriwal | ఆప్ కు కలిసిరాని హర్యానా | Eeroju news

ఆప్ కు కలిసిరాని హర్యానా

ఆప్ కు కలిసిరాని హర్యానా న్యూఢిల్లీ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Arvind Kejriwal కాంగ్రెస్ కంటే ముందు హర్యానాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. హర్యానా లో అధికారంలోకి రావాలని భావించిన ఆయన.. ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హర్యానాకు పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉంది. కానీ అదే మ్యాజిక్ ను హర్యానాలో కంటిన్యూ చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేరంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హర్యానాలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఓటమికి అనేక…

Read More

BJP | ఓటమి నుంచి కోలుకుని… తిరుగు లేని స్థాయికి… | Eeroju news

భారతీయ జనతా పార్టీ నాయకత్వం

ఓటమి నుంచి కోలుకుని… తిరుగు లేని స్థాయికి… ఛండీఘడ్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) BJP పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్రమైన అంతర్మథనం లో పడిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఫలితాలను ప్రకటించాయిఅయితే వీటన్నింటిని పక్కనపెట్టి భారతీయ జనతా పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి త్వరగా కోలుకుంది. వేగంగా పుంజుకుని అధికారాన్ని దక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సామాజిక ఇంజనీరింగ్ నుంచి ఎన్నికల వ్యూహాల వరకు.. అన్నింటికీ పదును పెట్టి..…

Read More

Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news

మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ

మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ న్యూఢిల్లీ, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Maldives vs Modi మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి చర్చలు జరిగాయి. హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ , మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. అదే సమయంలో రూపే కార్డు ద్వారా చెల్లింపు మాల్దీవులలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జూ తొలిసారిగా ఇలాంటి లావాదేవీలకు శ్రీకారం చుట్టారు.మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం…

Read More

Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం.. | Eeroju news

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం..

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం.. న్యూ డిల్లీ అక్టోబర్ 7 Regent International ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌ ను ఎప్పుడైనా చూశారా..? పోనీ ఎక్కడ ఉందో తెలుసా..? రీజెంట్‌ ఇంటర్నేషనల్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌. ఇది చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసితులు ఉన్నారు.675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలుస్తోంది. మొత్తం 39 అంతస్తుల్లో ఈ భవంతిని ఎంతో అద్భుతంగా నిర్మించారు. 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ‘ఎస్‌’ ఆకారంలో నిర్మించారు. ఇందులో గరిష్ఠంగా 30 వేల మంది నివసించొచ్చు. ఇక ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వ‌స‌తుల‌ను క‌లిగి ఉండ‌డం మ‌రో విశేషం.ఇందులో షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, స్కూళ్లు,…

Read More

Sunita Williams | అంతరిక్ష కేంద్రం నుంచి ఓటును వినియోగించుకోనున్న సునీత విలియమ్స్ | Eeroju news

అంతరిక్ష కేంద్రం నుంచి ఓటును వినియోగించుకోనున్న సునీత విలియమ్స్

అంతరిక్ష కేంద్రం నుంచి ఓటును వినియోగించుకోనున్న సునీత విలియమ్స్ న్యూ డిల్లీ అక్టోబర్ 7 Sunita Williams నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వినియోగించుకోనున్నారు.బోయింగ్‌ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్‌ స్పేస్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో కమాండర్‌గా విధులు…

Read More

Vande Bharat Sleepers | ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్లు | Eeroju news

ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్లు

ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్లు చెన్నై, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Vande Bharat Sleepers దేశంలో వందే భారత్ రైళ్లు దూసుకుపోతున్నాయి. ఇవి ప్రారంభించినప్పటి నుంచే అనూహ్య స్పందన వస్తున్నాయి. వీటిల్లో ప్రయాణం చేయడానికి చాలా మంద ఆసక్తి చూపుతున్నారు. ముందుగా ప్రధాన రూట్లలో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఇప్పుడు తక్కువ దూరంలో కూడా వెళ్తుననాయి. అయితే రైల్వే శాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంంది. వందే భారత్ నుంచి స్లీపర్ రైళ్లను కూడా నడపాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందు కోసం ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత వీటిని మెయిన్ ట్రాక్ లోకి తీసుకొస్తారు. అప్పుడే ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే వంద్ భారత్ స్లీపర్…

Read More

Making India for Diwali | దీపావళికి మేకిన్ ఇండియా…. | Eeroju news

దీపావళికి మేకిన్ ఇండియా....

దీపావళికి మేకిన్ ఇండియా…. న్యూఢిల్లీ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Making India for Diwali బతుకమ్మ మొదలైంది. ఈ ప్రకారం పండుగల సీజన్ ప్రారంభమైనట్టే. ఈ నవరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో తక్కువ తీరుగా నిర్వహిస్తుంటారు. దసరా, దీపావళి, చాట్ పూజలతో భారతదేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ పండగలవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం నిర్వహించుకునే పండుగలకు.. మనం తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అవి చైనాకు చెక్ పెట్టేలాగా ఉన్నాయని తెలుస్తోంది.. త్వరలో జరుపుకోబోయే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.…

Read More

Supreme Court | సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం | Eeroju news

సుప్రీం కోర్టు తీర్పుతో... వైసీపీలో మోదం

సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం న్యూఢిల్లీ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Supreme Court తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సప్రీంకోర్టుకు చేరింది. సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సిట్ నియమించారు. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నైతిక బలాన్ని ఇచ్చాయి. ఇప్పటి వరకూ తమ వాదన ఎలా చెప్పుకోవాలో వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే ఆధారాలేవని ప్రశ్నించిందని.. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నట్లుగా వ్యాఖ్యానించడంతో వైసీపీ కాస్త రిలీఫ్ ఫీలయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే..దర్యాప్తు…

Read More

6 లక్షల ఫోన్ నెంబర్స్ … 800 యాప్స్ బ్లాక్ | Eeroju news

6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్

6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. అందుకే, ప్రభుత్వం సైబర్ నేరాల పై ఉక్కు పాదం మోపింది. ఇప్పటికే, వచ్చిన కంప్లైంట్ మరియు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని 6 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లను డీ యాక్టివేట్ చేయడమే కాకుండా 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్ కూడా చేసింది. వచ్చిన ఫోన్ నెంబర్ నుంచి రాకుండా.. కొత్త కొత్త నెంబర్ల నంచి కాల్ చేస్తూంటారు. ఫెడెక్స్ కొరియల్ అంటారు.. డిజిటల్ అరెస్ట్ అంటారు.. ఏదేదో చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తూంటారు. ఇక మామూలు మోసగాళ్లకు లెక్కే ఉండదు. ఇలాంటి వారి బారి నుంచి ప్రజల్ని…

Read More