భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది.. ఈ క్రమంలో ఎఫ్ వై25లో భారతదేశ జీడీపీ వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం.. మందగమనం, ఆర్థిక కార్యకలాపాల గురించి హైలైట్ చేస్తుంది.. భారత ఆర్థిక వ్యవస్థ నాలుగేళ్లలో అత్యంత నెమ్మదిగా వృద్ధి చెందగలదని సూచిస్తుంది. కనిష్టానికి వృద్దిరేటు.. ముంబై, జనవరి 8 భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది.. ఈ క్రమంలో ఎఫ్ వై25లో భారతదేశ జీడీపీ వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ…
Read MoreCategory: జాతీయం
National
New Delhi:భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ICMR.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్టు కనుగొన్నారు. తాజాగా ఓ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిన్నారికి వ్యాపించినట్టు గుర్తించారు. కోల్‌కతాలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం న్యూఢిల్లీ, జనవరి 7 చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో…
Read MoreMaha Kumbh Mela:మహాకుంభమేళకు అంతా సిద్ధం
మహా కుంభ మేళా 2025 హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. మహాకుంభమేళకు అంతా సిద్ధం లక్నో, జనవరి 6 మహా కుంభ మేళా 2025 హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. అయితే అసలు ఈ కుంభ మేళాను ఎందుకు నిర్వహిస్తారు అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు, అసురల సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం.. కుంభ మేళా…
Read MoreMumbai:ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్ బౌలర్
టీమిండియా స్టార్ పేసర జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 46 సంవత్సరాల రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్ బౌలర్ ముంబై, జనవరి 4 టీమిండియా స్టార్ పేసర జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 46 సంవత్సరాల రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. 1997-78లో ఆసీస్ గడ్డపై స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఐదు టెస్టుల సిరీస్‌లో 31 వికెట్లు తీశాడు. ఐదో టెస్టులో బుమ్రా రెండు వికెట్లు తీయడంతో 32 వికెట్లకు చేరుకున్నాడు. దీంతో బిషన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 వ…
Read MoreMumbai:ఆరువేల కోట్లు ఎక్కడ..
రూ.2,000 నోట్లను దేశీయ మార్కెట్లో వినియోగం నుంచి ఆర్భీఐ ఎప్పుడో తీసేసింది. అవును.. ఈ నోట్లు ఇప్పుడు వినియోగంలో లేవు. ఆగండి.. ఆగండి.. అంటే అప్పట్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దులా పూర్తిగా పనికి రాకుండా పోలేదు. కేవలం వినియోగంలో లేవు అంతే. తేడా ఏంటి అంటారా.. ఏంటంటే.. ఈ నోట్ల విలువను ఆర్బీఐ రద్దు చేయలేదు. ఆరువేల కోట్లు ఎక్కడ.. ముంబై, జనవరి 3 రూ.2,000 నోట్లను దేశీయ మార్కెట్లో వినియోగం నుంచి ఆర్భీఐ ఎప్పుడో తీసేసింది. అవును.. ఈ నోట్లు ఇప్పుడు వినియోగంలో లేవు. ఆగండి.. ఆగండి.. అంటే అప్పట్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దులా పూర్తిగా పనికి రాకుండా పోలేదు. కేవలం వినియోగంలో లేవు అంతే. తేడా ఏంటి అంటారా.. ఏంటంటే.. ఈ నోట్ల విలువను ఆర్బీఐ రద్దు చేయలేదు. కేవలం.. మార్కెట్…
Read MoreBangalore:నాసా,ఇస్రో కలిసి ప్రయోగాలు
2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. నాసా, ఇస్రో కలిసి ప్రయోగాలు బెంగళూరు, జనవరి 3 2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అగ్రరాజ్యాల సరసన తలెత్తుకుని నిలబడేలా స్థాయికి వెళ్లింది. సొంత ఉపగ్రహాలనే కాదు… విదేశీ షాటిలైట్స్‌నూ నింగిలోకి పంపి కమర్షియల్‌గానూ సూపర్ సక్సెస్ అయ్యింది ఇస్రో. అలాగే 2025లో కూడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. అంతా ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఇస్రో నాలుగు PSLV, మరో నాలుగు GSLV, మూడు GSLV మార్క్ 3 ప్రయోగాలు చేపట్టబోంది…
Read MoreBangalore:ఇస్రో సరికొత్త రికార్డ్.
ఇస్రో పెద్ద రికార్డులు సృష్టించింది. అమెరికాకు చెందిన నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఇస్రో గట్టి పోటీనిస్తోంది. తాజాగా, ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్ నుంచి 2 చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో రెండు రాకెట్లను డాకింగ్, అన్‌డాకింగ్ చేయడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. ఇస్రో సరికొత్త రికార్డ్. బెంగళూరు, డిసెంబర్ 31 ఇస్రో పెద్ద రికార్డులు సృష్టించింది. అమెరికాకు చెందిన నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఇస్రో గట్టి పోటీనిస్తోంది. తాజాగా, ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్ నుంచి 2 చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో రెండు రాకెట్లను డాకింగ్, అన్‌డాకింగ్ చేయడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. అంటే వేల…
Read MoreMumbai:క్లోజ్ కానున్న మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇది లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం మూడు ప్రత్యేక రకాల ఖాతాలు మూసివేయబడతాయి. మోసాల కేసులను అరికట్టేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, భద్రత రెండూ పెరుగుతాయి. కొత్త నిబంధనలతో మోసాల ప్రమాదం కూడా తగ్గుతుంది. క్లోజ్ కానున్న మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు ముంబై, డిసెంబర్ 31 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇది లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం మూడు ప్రత్యేక…
Read MoreBudget:బడ్జెట్ కసరత్తు షురూ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ ప్రతినిధులతో ఐదవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులకు అధ్యక్షత వహించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 సన్నాహాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ కసరత్తు షురూ. న్యూఢిల్లీ, డిసెంబర్ 31 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ ప్రతినిధులతో ఐదవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులకు అధ్యక్షత వహించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 సన్నాహాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సంప్రదింపులు రాబోయే బడ్జెట్‌లో కీలకమైన ఆర్థిక ప్రాధాన్యతలు, రంగాల సవాళ్లను పరిష్కరిస్తున్నట్లు నిర్ధారించడానికి పరిశ్రమ ప్రముఖుల నుంచి అంతర్దృష్టులు, సూచనలను సేకరించడంపై దృష్టి సారించిందట.ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో “న్యూఢిల్లీలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి పరిశ్రమ ప్రతినిధులతో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర మంత్రి @nsitharaman అధ్యక్షతన ఐదవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు”…
Read MoreAmit Shah:అమిత్ షా రాజీనామా
జాతీయ వామపక్షాల పిలుపుమేరకు అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు ఐలాండ్ సెంటర్ నందు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి ఆరేటి రామారావు అధ్యక్షత వహించగా, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, బుజ్జి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ లక్ష్మీనారాయణ, మాల మహాసభ నాయకులు చైతన్య డీఎస్పీ నాయకులు కిషోర్ బాబు లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అవమానకరమైన,అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు లో వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన పొన్నూరు, జాతీయ వామపక్షాల పిలుపుమేరకు అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు ఐలాండ్ సెంటర్…
Read More