హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ న్యూయార్క్, ఆగస్టు 12, (న్యూస్ పల్స్) Investors beer alert on Hindenburg report అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆగస్ట్ 10, 2024న ప్రచురించిన నివేదికలో తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్ స్పందించారు. ఆ నివేదికలో ఏ వాస్తవం లేది మాధవిపురి బుచ్ దంపతులు స్పందించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. మరోవైపు, ఆ రిపోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్ సైతం వాటిని తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే హెండెన్ బర్గ్ రీసెర్చ్ తమ సంస్థపై మరోసారి నిరాధార ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని, ఆ నివేదికను పట్టించుకోవాల్సిన…
Read MoreCategory: జాతీయం
National
No strength to fight… No courage Vinesh Phogat | పోరాడే బలం లేదు… ధైర్యం లేదు | Eeroju news
పోరాడే బలం లేదు… ధైర్యం లేదు లండన్, ఆగస్టు 8 No strength to fight… No courage Vinesh Phogat 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్ పతకం కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రిటైర్ మెంట్ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక పోరాడే బలం లేదంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో వినేశ్ పోస్ట్ పెట్టింది. రెజ్లింగ్ తనపై గెలిచిందని… తాను ఓడిపోయానని ఈ పోస్ట్‌లో వినేశ్ పేర్కొంది. మీ కల, తన ధైర్యం రెండు విచ్చినమైయ్యాయని… ఇక తనకు పోరాడే బలం కుడా లేదని వినేశ్ ఆ పోస్ట్‌ల పేర్కొంది. ఈ ప్రకటనతో భారత రెజ్లింగ్‌లో ఓ…
Read MoreIndia ranks third in electronics exports | ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ధర్డ్ పొజిషన్ | Eeroju news
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ధర్డ్ పొజిషన్ న్యూఢిల్లీ, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) India ranks third in electronics exports ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.. దీనికి తగినట్లుగా.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మేకిన్ ఇండియా నినాదాన్ని తీసుకువచ్చి.. దాని కోసం అన్ని రకాలుగా సహాయ సహకరాలను అందిస్తోంది.. ఈ చొరవకు తగినట్లు ఎలక్ట్రానిక్స్ స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరిగాయి.. ఇంకా ఎగుమతి చేయడమే కాదు.. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేసే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. ఇటీవల కాలంలో…
Read MoreHearing on MLC Kavitha’s bail petition adjourned again | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా | Eeroju news
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా న్యూ ఢిల్లీ, Hearing on MLC Kavitha’s bail petition adjourned again బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది, ట్రయల్ కోర్టు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. కాగా కవితను మార్చి- 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్- 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే. జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రులు కల్వకుంట్ల కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు…
Read MoreCaste struggle started in UP | యూపీలో ప్రారంభమైన కులాల సమరం | Eeroju news
యూపీలో ప్రారంభమైన కులాల సమరం లక్నో, ఆగస్టు 3, (న్యూస్ పల్స్) Caste struggle started in UP లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి ఊహించని దెబ్బకొట్టిన ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార, విపక్ష కూటమి పార్టీలు మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకుని మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు భావిస్తుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వివిధ సామాజికవర్గాలను ఆకట్టుకుంటూ కలసికట్టుగా కమలదళాన్ని ఓడించాలని విపక్ష కూటమి పార్టీలు సమాజ్‌వాదీ కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేసే ప్రయత్నాల్లో రెండు కూటములు మునిగి తేలాయి. రాజకీయ చదరంగంలో ఒకరికొకరు ‘చెక్ మేట్’ పెట్టెందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. భారతీయ…
Read MoreED is preparing to attack me Rahul Gandhi | నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది రాహుల్ గాంధీ.. | Eeroju news
నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది రాహుల్ గాంధీ.. ఢిల్లీ, ED is preparing to attack me Rahul Gandhi ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా, చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదు. నాపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తెలిపారు. చాయ్, బిస్కెట్లతో వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. Rahul Gandhi angry over NEET paper leakage | విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు నీట్ పేపర్ లీకేజీ పై మండిపడ్డ రాహుల్ గాంధీ | Eeroju news
Read More30 years of struggle has been served | 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది | Eeroju news
30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది న్యూఢిల్లీ, ఆగస్టు 1 30 years of struggle has been served ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రత్మక తీర్పు వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో ఈ తీర్పును వెలువరించింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని పేర్కొన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.. మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న మంద కృష్ణ.. తమ 30 ఏళ్ల పోరాటానికి…
Read MoreNo sector has been under allocated in the budget Nirmala Sitharaman | బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు | Eeroju news
బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు నిర్మలా సీతారామన్ ఢిల్లీ, No sector has been under allocated in the budget Nirmala Sitharaman బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదని వెల్లడించారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన.. ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని అర్థం కాదని నిర్మలా సీతారామన్ అన్నారు. Can you advise on budget? | బడ్జెట్ పై సలహాలు ఇస్తారా.. | Eeroju news
Read MoreConference of Governors at Rashtrapati Bhavan on 2-3 | 2-3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు | Eeroju news
2-3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు ఢిల్లీ, Conference of Governors at Rashtrapati Bhavan on 2-3 ఆగస్ట్ 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర తదితర అంశాలపై రోజులపాటు చర్చలు జరగనున్నాయి. Can you advise on budget? | బడ్జెట్ పై సలహాలు ఇస్తారా.. | Eeroju news
Read MoreMP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu | సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) | Eeroju news
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూ ఢిల్లీ MP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. Financial challenges for Chandrababu | చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు
Read More