పవన్ సభలకు పోటెత్తున్న జనం ముంబై, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan kalyan జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజుల ప్రచారానికి వెళ్లారు. తొలి రోజు మూడు సభల్లో ప్రసంగించారు. తెలుగు మూలాలున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇంచార్జులుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడ పని చేసుకుంటున్నారు. నాందేడ్ కు విష్ణువర్ధన్ రెడ్డి.. మరఠ్వాడాకు మధుకర్ ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇంచార్జులుగా ఉన్న చోటనే పవన్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏపీ బీజేపీ నేతలే స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలు కొద్దిగా మరాఠీతో పాటు తెలుగులోనే సాగాయి. పవన్ ప్రసంగాలకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.పవన్…
Read MoreCategory: జాతీయం
National
Chandra Babu | చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు | Eeroju news
చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు ముంబై, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Chandra Babu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, మహారాష్ట్రలో కార్యక్రమాలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఆయన సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో తన కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే. చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఏపీకి నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు…
Read MorePM Narendra Modi | 3 దేశాల పర్యటనకు ప్రధాని | Eeroju news
3 దేశాల పర్యటనకు ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్ 15, (న్యూస్ పల్స్) PM Narendra Modi భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ 16 నుంచి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. నైజీరియా, బ్రెజిల్‌తో పాటు గయానా దేశాల్లో పర్యటిస్తారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నారు. 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. నైజీరిలో భారతీయులు పలు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లోనూ ఉన్నారు. నైజీరియా పర్యటన తర్వాత బ్రెజిల్ వెళ్తారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో జీ-20 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ…
Read MoreAP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
ఢిల్లీకి చంద్రబాబు న్యూఢిల్లీ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP CM ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు , ఏడీబి రుణాలపై సంతకాలు జరిగాయి. ముందస్తుగా పనులు ప్రారంభించడానికి అవసరమైన అడ్వాన్సులను విడుదల చేయాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం ఇటీవల పలు రకాల నిధులు, పెట్టుబడుల ప్రకటనలు చేసింది. వాటిని ఫాలో అప్ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని…
Read MorePakistan | పాకిస్తాన్ లో పెట్రో బాంబు… | Eeroju news
పాకిస్తాన్ లో పెట్రో బాంబు… లాహోర్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Pakistan పాకిస్థాన్ ద్రవ్యోల్బణం బంధంలోకి జారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇది అక్కడ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డి) ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా ఇటీవల పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం కారణంగా లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, హెచ్ఎస్డి ధరలు బ్యారెల్‌కు సుమారు 1.7డాలర్లు, 4.4డాలర్ల మేర పెరిగాయి. ఇది కాకుండా, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం బ్యారెల్‌కు దాదాపు 1డాలర్ పెరిగి బ్యారెల్‌కు 9.80డాలర్లకి చేరుకుంది. అయితే హెచ్ఎస్డీ లో ఈ ప్రీమియం బ్యారెల్‌కు 5డాలర్ల స్థాయిలో స్థిరంగా ఉంది.అంతకుముందు అక్టోబర్ 31న ప్రభుత్వం…
Read MoreOnion rates hike | ఉల్లి… లొల్లి… | Eeroju news
ఉల్లి… లొల్లి… ముంబై, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Onion rates hike కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు…
Read MoreTraffic in Mumbai after London | లండన్ తర్వాత ముంబైలోనే ట్రాఫిక్ | Eeroju news
లండన్ తర్వాత ముంబైలోనే ట్రాఫిక్ ముంబై, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Traffic in Mumbai after London కాలం మారుతున్న కొద్దీ పట్టణాలు, నగరాల జనాభా పెరిగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఇతర అవసరాకలు ఎక్కువ శాతం మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తుంటారు. కొందరు ఇక్కడే నివాసం ఏర్పరుచుకోవడంతో ఇక్కడి జనాభా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు పై ప్రయాణించాలంటే ట్రాపిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ నగరాల్లో ఉదయం, సాయంత్రం కార్యాలయాకు వెళ్లాలంటే నరకంగా మారుతుంది. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లన్నీ ఖాళీ లేకుండా కనిపిస్తాయి. ఈ నేప్యంలో టామ్ టామ్ అనే సంస్థ ట్రాఫిక్ ఎక్కుగా ఉన్న నగరాలు ఏవో గుర్తించింది. ఈ సంస్థ చెప్పిన ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో తెలుసుకుందాం..ప్రపంచ వ్యాప్తంగా…
Read MoreTrump and Elon Musk… | ట్రంప్ వెనుక ఎలన్ మస్క్… | Eeroju news
ట్రంప్ వెనుక ఎలన్ మస్క్… న్యూయార్క్, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Trump and Elon Musk… బలహీనుడి వెనుక బలవంతుడు ఉండటం ఆనవాయితీయే. ఫర్ ఏ ఛేంజ్.. ఈసారి బలవంతుడి వెనుక బలవంతుడే ఉన్నాడు. కట్ చేస్తే విజయం కొత్త రికార్డ్ చూసింది. ట్రంప్ విజయం వెనుక వినిపిస్తున్న మాట ఇది. గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్క్. ఏ కష్టమైనా తనను దాటుకునే రావాలి అన్నట్లుగా ట్రంప్ ముందు కోటలా నిలిచిన మస్క్.. ఇప్పుడు అమెరికాలో పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఇంతకీ మస్క్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ట్రంప్ క్యాబినెట్ లో ఆయన రోల్ ఎలా ఉండబోతోందివ్యాపారవేత్త ఆలోచన వెనకే కాదు ఖర్చుల వెనక అడుగుల వెనుక కూడా వ్యాపారమే ఉంటుంది. అలాంటిది ట్రంప్ అధ్యక్షుడిగా గెలవాలని మస్క్ చేసిన ప్రయత్నాలు…
Read MorePrashant Kishor | 100 కోట్ల స్ట్రాటజీ లెక్కలు చెప్పిన పీకే.. | Eeroju news
100 కోట్ల స్ట్రాటజీ లెక్కలు చెప్పిన పీకే.. న్యూఢిల్లీ, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Prashant Kishor దేశవ్యాప్తంగా కీలక రాష్ట్రాల్లో గెలుపు కోసం పనిచేసిన ఆయన.. 2023లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఐ-ప్యాక్ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తానే స్వయంగా ఓ పార్టీని ప్రకటించారు. జన సూరజ్ పేరిట కొత్తగా పార్టీని పెట్టారు. ఈ మేరకు బిహార్ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన పాదయాత్ర సైతం చేశారు. సక్సెస్ఫుల్ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు మంచి పేరుంది. ఆయన ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున పనిచేసినా.. అక్కడ ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న భరోసా ఉంది. అలా దేశవ్యాప్తంగా ఆయన పలు కీలక పార్టీలకు సలహాదారుగా పనిచేశారు. అంతేకాకుండా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడంలోనూ ఆయన కీలక…
Read MoreNorth Korea in support of Russia | రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా | Eeroju news
రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా మాస్కో, నవంబర్ 4, (న్యూస్ పల్స్) North Korea in support of Russia ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాధినేతల్లో ఇద్దరు అయిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ యుద్ధంలో చేతులు తలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి ఉత్తర కొరియా తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది.ఈ యుద్ధంలో రష్యా కొన్ని వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికుల కొరత ఏర్పడిందేమో కానీ తానున్నానంటూ మిత్రుడు కిమ్ స్నేహ హస్తం అందించారు.కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్…
Read More