కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేయండి కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా తో మంత్రి లోకేష్ భేటీ దావోస్: కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్,…
Read MoreCategory: అంతర్జాతీయం
International
Washington:ఎడా పెడా సుంకాలు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎడా పెడా సుంకాలు.. వాషింగ్టన్, జనవరి 23 డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే, భారత్ కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్…
Read MoreTirupati:తొక్కిసలాటపై విచారణ కమిటీ
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం 10 రోజులపాటు కల్పించారు. తొక్కిసలాటపై విచారణ కమిటీ తిరుపతి, జనవరి 23 ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం 10 రోజులపాటు కల్పించారు. ఈనెల 10 నుంచి 19 వరకు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకున్నారు. అయితే ఈ దర్శనాలకు సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ ఈనెల 9న తిరుపతిలో ప్రారంభించారు. చాలా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓ కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు చనిపోయారు. పదుల…
Read MoreHyderabad:ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు
అసలే కాంగ్రెస్ పార్టీ. అందరూ సీఎం క్యాండిడేట్లే. అధికారం ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా ఎవరి దారి వాళ్లదే. హస్తం పార్టీలో ఇదంతా కామన్. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతీ ఇష్యూ పెద్దగా కనిపిస్తోందట. ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు హైదరాబాద్, జనవరి 20 అసలే కాంగ్రెస్ పార్టీ. అందరూ సీఎం క్యాండిడేట్లే. అధికారం ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా ఎవరి దారి వాళ్లదే. హస్తం పార్టీలో ఇదంతా కామన్. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతీ ఇష్యూ పెద్దగా కనిపిస్తోందట. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా అని చెప్పుకునే ప్రభుత్వ, పార్టీ పెద్దలు..తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే తమ పరిస్థితి ఏ మాత్రం బాలేదంటున్నారట కొందరు అమాత్యులు.ప్రధానంగా తమ శాఖల ద్వారా ఎమర్జెన్సీగా చేసే పనులకు కూడా బిల్లులు క్లియర్ కావడం…
Read MoreNew York:ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ప్రారంభోత్సవం కార్యక్రమంలో క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్ నుంచి వైట్ హౌస్ వరకు ఇనాగరేషన్ పరేడ్ జరగనుంది. ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్ న్యూయార్క్, జనవరి 20 అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ప్రారంభోత్సవం కార్యక్రమంలో క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్ నుంచి వైట్ హౌస్ వరకు ఇనాగరేషన్ పరేడ్ జరగనుంది. ఈసారి అమెరికాలో ప్రమాదకర స్థాయిలో వీస్తున్న శీతల ఉష్ణోగ్రతల కారణంగా వాషింగ్టన్ మెట్రోపై ఇండోర్ స్టేడియంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టెక్సాస్‌కు చెందిన ఇండో-అమెరికన్ సంతతికి చెందిన 30 మంది పురుషులు, మహిళలు కలిగిన ‘శివం ధోల్ టాషా గ్రూప్’ ప్రదర్శన…
Read MoreSydney:5వ టెస్ట్ లో భారత్ 6 వికెట్లు లాస్
సిడ్నీలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై 145 పరుగుల ఆధిక్యం సాధించింది. 5వ టెస్ట్ లో భారత్ 6 వికెట్లు లాస్ ముంబై, జనవరి 4 సిడ్నీలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై 145 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. 9/1 స్కోరుతో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారూ జట్టు 172 పరుగుల వద్ద చివరి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో…
Read MoreBeijing:చైనా నుంచి మరో వైరస్
కొవిడ్-19 (కరోనా) ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం మరచిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి, తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల, ఎడారి, సముద్రం ఇలా తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంట వెళ్లింది. ఇది అంటు వ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్ డౌన్ తప్పలేదు. చైనా నుంచి మరో వైరస్ బీజింగ్, జనవరి 4 కొవిడ్-19 (కరోనా) ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం మరచిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి, తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల, ఎడారి, సముద్రం ఇలా తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంట వెళ్లింది. ఇది అంటు వ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్ డౌన్ తప్పలేదు. దీంతో ప్రపంచం ఆర్థికంగా…
Read MoreNew York: నెలల తర్వాత ఎట్టకేలకు దివి నుంచి దిగిన సునీతా విలియమ్స్
అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన మన విశ్వంలో ఒక భాగం. కొన్ని రహస్యాలను మానవులు ఛేదించారు. అయితే చాలా రహస్యాలు పజిల్‌లుగా మిగిలిపోయాయి. నెలల తర్వాత ఎట్టకేలకు దివి నుంచి దిగిన సునీతా విలియమ్స్ న్యూయార్క్, జనవరి 4 అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన మన విశ్వంలో ఒక భాగం. కొన్ని రహస్యాలను మానవులు ఛేదించారు. అయితే చాలా రహస్యాలు పజిల్‌లుగా మిగిలిపోయాయి. ఈ పజిల్స్ పరిష్కరించడానికి, శాస్త్రవేత్తలు నిరంతరం మానవులను అంతరిక్షంలోకి పంపుతున్నారు. సుమారు 5 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వారిలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఒకరు. సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకురావడానికి నాసా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఫిబ్రవరి-మార్చి నాటికి వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్,…
Read MoreNew York:బీటా బేబీస్ జనరేషన్
మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. బీటా బేబీస్ జనరేషన్ న్యూయార్క్, జనవరి 2 మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. అయితే ఈ బీటా జనరేషన్ టెక్నాలజీ యుగంలో పిల్లలు అత్యున్నతంగా ఎదుగుతారని నిపుణలు చెబుతున్నారు. అలాగే ఇంతకుముందున్న తరాలు ఎప్పుడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటారని.. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారని భావిస్తున్నారు. అయితే జనరేషన్ బీటా తరం 2035 నాటికి ప్రపంచ జనాభాలో…
Read MoreSwitzerland:స్విస్ లో కూడా బురఖా బ్యాన్
స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలు తిరిగే ప్రైవేట్ భవనాల్లో కూడా బురఖా నిషేధించబడుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1,000 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 96,947) జరిమానా విధించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్విస్ లో కూడా బురఖా బ్యాన్ న్యూఢిల్లీ, జనవరి 2 స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలు తిరిగే ప్రైవేట్ భవనాల్లో కూడా బురఖా నిషేధించబడుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1,000 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 96,947) జరిమానా విధించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో జరిగిన దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో, 51 శాతం మంది బురఖా నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ…
Read More