అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం   గుంటూరు, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో పెన్ష‌న్ల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. అన‌ర్హ‌ుల పెన్ష‌న్లు ఏరివేత‌కు రంగం సిద్ధ‌మైంది. పెన్ష‌న్లను త‌నిఖీ చేసేందుకు పైల‌ట్ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగు ముందుకేసింది. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కొ స‌చివాల‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరివేతకు ముందడుగు వేసింది. ఈ మేరకు సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జి.వీరపాండియన్ స‌ర్క్యూల‌ర్ జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పెన్షనర్లను వెరిఫికేష‌న్ చేయ‌నున్నట్లు స్పష్టం చేశారు. పెన్ష‌న‌ర్ల వాస్తవ అర్హత స్థితిని నిర్ధారించడానికి పైలట్ ప్రాతిపదికన.. ఒక గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో పెన్షన్‌ల ధృవీకరణ చేయ‌నున్న‌ట్లు వివరించారు.స‌మాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరపాండియన్…

Read More

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు విశాఖపట్టణం, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి విశాఖపట్నం పోర్టులో 25 టన్నుల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ ఉన్న కంటైనర్‌ని స్వాధీనం చేసుకుంది.డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు అనుమానం ఉందని, అందుకే ఈ కంటైనర్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు అప్పుడు సీబీఐ పేర్కొంది.ఎనిమిది నెలల తర్వాత.. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కంటైనర్‌లో ఉన్నది కేవలం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమేనని, డ్రగ్స్ కాదని విశాఖ కోర్టు (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కోర్టు)కు సీబీఐ రిపోర్టు అందించింది.దీని ఆధారంగా ఆ కంటైనర్‌ను విడుదల చేసినట్లు విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ చెప్పారు.ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో…

Read More

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి విజయవాడ, డిసెంబర్ 10,(న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. నాగబాబును మంత్రివర్గంలోని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు కేటాయించారు.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు… పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా…జనసేన నుంచి నాగబాబు…

Read More

అనంతలో జేసీ జగడం

జేసీ ప్రభాకర రెడ్డి

అనంతలో జేసీ జగడం అనంతపురం, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) జేసీ ప్రభాకర రెడ్డి సొంత పార్టీ నేతలకే కాదు.. సొంత సామాజికవర్గం నేతలకు కూడా విలన్ గా మారారు. ఆయన పెట్టుకుంటున్న విభేదాలు ఆయనకు మరింత ఇబ్బందిని తెచ్చి పెడతాయంటున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక హిస్టరీ ఉంది. అదే సమయంలో జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జేసీ వేలు పెట్టడంతో అనేక మంది సొంత పార్టీ అంటే టీడీపీ నేతలే వ్యతిరేకమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టడమేంటని పుటపర్లి, అనంతపురం, రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలనే తన శత్రువులుగా మార్చుకున్నారు. అక్కడ తన అనుచరులకు అందం ఎక్కించాలన్న ఆశతో ఆయన అక్కడ ఉన్న అసలైన నేతలకు దూరమయ్యారు. అందుకే గత ఎన్నికల్లో జేసీ కుటుంబానికి కేవలం…

Read More

 కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు

kodali nani

 కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు విజయవాడ, డిసెంబర్  9, (న్యూస్ పల్స్) వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం బూతులతో విపక్ష నేతలపై చెలరేగిపోయిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడూ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆయన మాటల్లో ఇది వరకటి ఫైర్ కనిపించడం లేదు. కేసుల భయంతోనే ఆయన సైలెంట్ అవుతున్నారన్నది ఓపెన్ సీక్రేట్టే. కొడాలి నాని సైలంట్ మోడ్లో ఉన్నంత మాత్రాన మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ ఛాప్టర్లో ఆయన పేజీ చిరిగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆ మాజీ మంత్రి గ్యాంగ్ చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. తాజాగా…

Read More

విక్రాంత్ రెడ్డి కోసం గూగుల్ సెర్చ్…

విక్రాంత్ రెడ్డి

విక్రాంత్ రెడ్డి కోసం గూగుల్ సెర్చ్…   కాకినాడ, డిసెంబర్  9, (న్యూస్ పల్స్) విక్రాంత్‌రెడ్డి. గతంలో ఈ పేరు ఎక్కడా వినిపించలేదు కదా. అటు రాజకీయాల్లో కానీ.. ఇటు ఇతర రంగాల్లో కానీ కనిపించని ఆ వ్యక్తే… YS ఫ్యామిలీకి ఆర్థికవనరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాకినాడ పోర్టులో జరిగిన అవకతవకలపై అంశంపైనే ఈ పేరు బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడా వినిపించన పేరు కోసం.. కొందరు గూగుల్‌ సెర్చ్ చేశారట. మొత్తానికి విక్రాంత్ రెడ్డి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చేసింది. ఆయన TTD మాజీ ఛైర్మన్‌, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి తనయుడు.అసలు విక్రాంత్‌రెడ్డిపై ఉన్న అభియోగాలు ఏంటో ఓ సారి చూద్దాం. కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుని బెదిరించటమే కాకుండా… ఆయన్ను…

Read More

ఆదిమూలపు సురేష్‌ మిస్సింగ్ …

ఆదిమూలపు సురేష్‌ మిస్సింగ్ ...

ఆదిమూలపు సురేష్‌ మిస్సింగ్ …   ఒంగోలు, డిసెంబర్  9, (న్యూస్ పల్స్)  ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని సీన్‌. 2019లో 151 సీట్లతో వైసీపీ విజయం సాధించాక.. ఐదేళ్లు పాటు మంత్రి పదవి అనుభవించిన ఆదిమూలపు సురేష్‌.. ఎక్కడంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించటంతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన సురేష్‌.. కనిపించిన దాఖలాలు లేవంటూ సొంతనియోజకవర్గంలో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందటంతో తన మూలాలను కాపాడుకునేందుకు పోటీ చేసిన చోట కాకుండా.. పక్క నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.గత ఎన్నికల్లో సురేష్‌ను.. YCP అధిష్టానం యర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి బదిలీ చేసింది. ఆ నియోజకవర్గంంలో ఓటర్లు ఆయన్ను ఆదరించలేదు. 2009లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌…

Read More

భార్గవరెడ్డిపై 13 కేసులు…

Sajjala-Bhargav-Reddy

సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు భరతం పట్టేందుకు సిఐడి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టింగుల వివాదంలో పలువురిని అరెస్టు చేసినా ఎటువంటి ఫలితం లేదని భావిస్తున్న సీఐడీ తెర వెనుక పాత్రధారులపై దృష్టి సారించింది. అసలు సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న పెద్దలు ఎవ్వరన్న దానిపై ఆరా తీస్తుంది. ఆ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు ఫోకస్ అవుతుంది.   భార్గవరెడ్డిపై 13 కేసులు… ఒంగోలు, డిసెంబర్ 7, (న్యూస్ పల్స్) సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు భరతం పట్టేందుకు సిఐడి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టింగుల వివాదంలో పలువురిని అరెస్టు చేసినా ఎటువంటి ఫలితం లేదని భావిస్తున్న సీఐడీ తెర వెనుక పాత్రధారులపై దృష్టి సారించింది.…

Read More

 బెజవాడలో ఇళ్లు బంగారు బాతు గుడ్లే…

vijayawada

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విజయవాడలో ఇళ్ల అద్దెలు పెరిగాయి. అమరావతి రాజధానిపై గత ప్రభుత్వం మీమాంస గత ఐదేళ్లుగా కొనసాగించిన నేపథ్యంలో గతంలో విజయవాడ వేదికగా వ్యాపారాలు నిర్వహించాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా, ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి వెనకడుగు వేయవలసిన పరిస్థితులు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించేలాగా ముందడుగు వేస్తోంది.    బెజవాడలో ఇళ్లు బంగారు బాతు గుడ్లే… విజయవాడ, డిసెంబర్ 7, (న్యూస్ పల్స్) కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విజయవాడలో ఇళ్ల అద్దెలు పెరిగాయి. అమరావతి రాజధానిపై గత ప్రభుత్వం మీమాంస గత ఐదేళ్లుగా కొనసాగించిన నేపథ్యంలో గతంలో విజయవాడ వేదికగా వ్యాపారాలు నిర్వహించాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా, ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి వెనకడుగు వేయవలసిన పరిస్థితులు ఉండేవి.…

Read More

పవన్ కల్యాణ్ దూకుడే బలం… బలహీనతగా మారకుండా చూసుకోవాలి

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కల్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు. కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు. కాకినాడ, డిసెంబర్ 7, (న్యూస్ పల్స్) జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కల్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు. కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు. రాష్ట్రంలో మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారన్న అసంతృప్తి ఎంత మాత్రం లేదు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోనే పవన్ కల్యాణ్…

Read More