బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. బుద్ధుని చుట్టూ అసాంఘీక కార్యకలాపాలా.. శ్రీకాకుళం, జనవరి 20 బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. పాలవలస, రావివలస గ్రామాల మధ్య 175 ఎకరాల్లో విస్తరించి ఉంది దంతపురి కోట. క్రీస్తుపూర్వం 261లో అశోక్ చక్రవర్తి చేసిన కళింగయుద్ధం తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.దంతపురి వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ దంతవరకు కోట కళింగ రాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ ఈ విగ్రహం హైదరాబాదులో ఉన్న…
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
Vijayawada:పొలిట్ బ్యూరో లోకి రామ్మోహన్ నాయుడు
పొలిట్ బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి ఈ అవకాశం దగ్గనుంది. పొలిట్ బ్యూరో లోకి రామ్మోహన్ నాయుడు.. విజయవాడ, జనవరి 20 పొలిట్ బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి ఈ అవకాశం దగ్గనుంది. ఈ విషయంలో టీడీపీ యువనేత లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవానికి టీడీపీ పొలిట్ బ్యూరో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పాత తరానికి విశ్రాంతినిచ్చి, కేవలం వారియర్స్‌ను మాత్రమే తీసుకోవాలని యువనేత భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తన సొంత టీంను సిద్ధం చేసుకుంటున్నారు. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా…
Read MoreVijayawada:పవన్ చుట్టూ ఏం జరుగుతోంది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ సంచారం కలకలం రేపింది. క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం సమయంలో డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. పవన్ చుట్టూ ఏం జరుగుతోంది.. విజయవాడ, జనవరి 20 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ సంచారం కలకలం రేపింది. క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం సమయంలో డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. అప్రమత్తమైన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది.. భద్రతా కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారుమంగళగిరిలోని జనసేనాని పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ పైన, పార్టీ కార్యాలయంగా నిర్మాణంలో ఉన్న భవనంపైన కూడా ఒక గుర్తు తెలియని డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ…
Read MoreAmaravati:ఏ విపత్తైనా ఎదుర్కొనేందుకు సిద్ధం హోంమంత్రి వంగలపూడి అనిత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరింత సమర్థవంతంగా విపత్తులను ఎదుర్కొనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రక్షణకోసం బీజం వేసిన సీఎం చంద్రబాబు ఆకాంక్ష రేపటితో నెరవేరనుంది. ఏ విపత్తైనా ఎదుర్కొనేందుకు సిద్ధం హోంమంత్రి వంగలపూడి అనిత అమిత్ షా చేతులమీదుగా ఎన్డీఆర్ఎఫ్,ఎన్ఐడీఎంల ప్రారంభోత్సవం సుదీర్ఘ తీరప్రాంతం నేపథ్యంలో చంద్రబాబు దార్శనిక ఆలోచనతో బీజం రహదారులు వేయక అడ్డుకోవడమే పనిగా సాగిన వైసీపీ ఐదేళ్ల పాలనా కాలం అమరావతి, జనవరి, 18; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరింత సమర్థవంతంగా విపత్తులను ఎదుర్కొనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రక్షణకోసం బీజం వేసిన సీఎం చంద్రబాబు ఆకాంక్ష రేపటితో నెరవేరనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతులమీదుగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను ఆదివారం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట…
Read MoreAmaravati:క్యాన్సర్ పై ప్రచార భేరి
రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. క్యాన్సర్ పై ప్రచార భేరి ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు దాదాపు 50 వేల మందికి పైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి: రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ పది నెలల పాటు కొనసాగుతుంది. డాక్టర్ ఎన్ టిఆర్…
Read MoreNTR:బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే
ఆనాడు పటేల్ పట్వారీ దొర బాంచెన్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే -అణగారిన వర్గాలు కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాలే -మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని ఆనాడు పటేల్ పట్వారీ దొర బాంచెన్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. శనివారం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు వర్ధంతి సందర్బంగా మంథని పట్టణంలోని ఎన్‌టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ బడుగు బలహీన…
Read MoreHyderabad:మరో ఫ్లై ఓవర్ రెడీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. అయితే నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్, అండర్ పాస్‌లు, స్కైవేలు.. ఇలా ఎన్నోరకాల చర్యలు తీసుకుంటోంది. మరో ఫ్లై ఓవర్ రెడీ.. హైదరాబాద్, జనవరి 18 హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. అయితే నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్, అండర్ పాస్‌లు, స్కైవేలు.. ఇలా ఎన్నోరకాల చర్యలు తీసుకుంటోంది. రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద అనేక ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరంలో ఇప్పటికే చాలా ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా.. తాజాగా మరొకటి రెడీ అయింది. త్వరలోనే…
Read MoreTirupati:బలమైన మిత్రబంధమేనా
రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే..గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయిన..ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు, పవన్ ప్లాన్‌గా తెలుస్తోంది. బలమైన మిత్రబంధమేనా.. తిరుపతి, జనవరి 18 రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే..గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయిన..ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు, పవన్ ప్లాన్‌గా తెలుస్తోంది. సేమ్‌టైమ్ కూటమిగా గెలిచారు..ఎన్నాళ్లు కలిసి ఉంటారు.? మిత్రబంధం ఎప్పటిదాకా.? అన్న ప్రశ్నలకు కూడా తమ కామెంట్స్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. పొత్తు ఉంటుంది.. క్షేత్రస్థాయిలో టీడీపీ-బీజేపీ, జనసేన నేతలు,…
Read MoreKakinada:కోడిపందేలు.. సామాన్యులపై కేసులు ఇదెక్కడి చోద్యం
ఆడింది.. వారు.. ఆడించింది రాజకీయ ప్రముఖులు.. కానీ బుక్ అయ్యింది మాత్రం సామాన్యులు.. అదికూడా పనివాళ్లు.. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందేలుకు సంబందించి కోడిపందేల వద్ద కత్తులు కట్టేవారు. కోడిపందేలు.. సామాన్యులపై కేసులు ఇదెక్కడి చోద్యం కాకినాడ, జనవరి 18 ఆడింది.. వారు.. ఆడించింది రాజకీయ ప్రముఖులు.. కానీ బుక్ అయ్యింది మాత్రం సామాన్యులు.. అదికూడా పనివాళ్లు.. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందేలుకు సంబందించి కోడిపందేల వద్ద కత్తులు కట్టేవారు.. అక్కడ రోజు కూలీకోసం పనిచేసిన వారు కేసుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మందిపై బైండోవర్ కేసులు నమోదు కాగా ఎక్కువశాతం మంది సామాన్యులే బలయ్యారన్నది వాస్తవంగా కనిపిస్తోంది.ముందెప్పుడూ లేనంతగా ఈ ఏడాది…
Read MoreVijayawada:డీజీపీ రేసులో హరీష్ గుప్తా
ఏపీలో కొత్త డీజీపీ ఎంపికపై మళ్లీ చర్చ మొదలైంది. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. డీజీపీ రేసులో హరీష్ గుప్తా విజయవాడ, జనవరి 18 ఏపీలో కొత్త డీజీపీ ఎంపికపై మళ్లీ చర్చ మొదలైంది. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుత డీజీపీని కొనసాగించడంపై యూపీఎస్సీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యం కానుంది.మరోవైపు కొత్త డీజీపీ రేసులో మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను…
Read More