నార్త్ ఇండియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్ Game Changer గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్” కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ పాటలు శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి రావాల్సిన టీజర్,…
Read MoreCategory: సినిమా
Cinema
Raghava Lawrence Birthday Special | రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ‘బుల్లెట్ బండి’ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news
రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ‘బుల్లెట్ బండి’ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Raghava Lawrence Birthday Special రాఘవ లారెన్స్ బర్త్ డే సందర్భంగా ‘బుల్లెట్ బండి’ టైటిల్, పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ ట్యాలెంట్ పవర్ హౌస్ రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్ లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ రోజు లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘బుల్లెట్ బండి’అనే క్యాచి టైటిల్ పెట్టారు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలీష్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.…
Read MoreDevaki Nandana Vasudeva | అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్ | Eeroju news
అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్ అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ ‘దేవకీ నందన వాసుదేవ’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్ Devaki Nandana Vasudeva సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. శంకర్ పిక్చర్స్ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ…
Read More‘Sarango Saranga’ says Priyadarshi in his ‘Sarangapani | సారంగో సారంగా… అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ ప్రణయ గీతాలాపన చేస్తున్న ‘సారంగపాణి’ ప్రియదర్శి !! | Eeroju news
సారంగో సారంగా… అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ ప్రణయ గీతాలాపన చేస్తున్న ‘సారంగపాణి’ ప్రియదర్శి !! ‘Sarango Saranga’ says Priyadarshi in his ‘Sarangapani పాటంటే ఎలా ఉండాలి? ఆకాశంలో మబ్బులా కనపడాలి. చూస్తుంటే గుండె ఉప్పొంగి పోతుండాలి. ఇక్కడ ఆకాశం వేరు, మబ్బు వేరు కాదు. అలాగే కథ వేరు, పాట వేరు కాదు. కథలో పాట ఓ అంతర్భాగంలా ఉండాలి. పాత్రల తాలూకు , సన్నివేశం తాలూకు అంతరంగాన్ని పాట ఒడిసిపట్టగలగాలి. అలాంటిదే మా ‘సారంగపాణి జాతకం’ చిత్రంలోని ‘సారంగో సారంగా’ పాట అంటున్నారు సృజనాత్మక దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువాయుర్ ఇందులో జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ తరువాత శ్రీదేవి…
Read MoreKiran Abbavaram | ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే ‘క’ సినిమా చేశా – హీరో కిరణ్ అబ్బవరం | Eeroju news
ప్రేక్షకులకు ఒక మంచి కొత్త సినిమా అందించాలనే ‘క’ సినిమా చేశా – హీరో కిరణ్ అబ్బవరం Kiran Abbavaram యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో…
Read MoreMazaka | సందీప్ కిషన్ ‘మజాకా’ లో హీరోయిన్ గా రీతూ వర్మ | Eeroju news
సందీప్ కిషన్ ‘మజాకా’ లో హీరోయిన్ గా రీతూ వర్మ సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రాజేష్ దండా ‘మజాకా’ లో హీరోయిన్ గా రీతూ వర్మ Mazaka పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్టైనర్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల లెన్తీ షెడ్యూల్లో యాక్షన్ బ్లాక్స్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.తాజాగా మజాకా మేకర్స్ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రీతూ…
Read MoreANR Award | మెగాస్టార్ చిరంజీవికి ANR అవార్డును అందజేయనున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ | Eeroju news
మెగాస్టార్ చిరంజీవికి ANR అవార్డును అందజేయనున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 28న ఘనంగా ANR అవార్డు వేడుక, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును అందజేయనున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ANR Award లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ANR స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. అక్కినేని కుటుంబం, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లెజెండరీ ANR గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ANR లెగసీకి తగిన ట్రిబ్యూట్ గా, ఇండియన్ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ చిరంజీవి గారికి ప్రతిష్టాత్మక ANR అవార్డును ప్రదానం చేయనున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించింది.…
Read MoreMatka | వరుణ్ తేజ్ ‘మట్కా’ సెకండ్ సింగిల్ రెట్రో బీట్స్ ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్ | Eeroju news
వరుణ్ తేజ్ ‘మట్కా’ సెకండ్ సింగిల్ రెట్రో బీట్స్ ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ ‘మట్కా’ సెకండ్ సింగిల్ రెట్రో బీట్స్ ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్ Matka మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ మట్కాకి వన్ అఫ్ ది మేజర్ హైలెట్. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్- తస్సాదియ్యా దీనికి నిదర్శనం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెట్రో…
Read MoreNKR21 | నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం | Eeroju news
నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్’ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం NKR21 నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా టీం, లీడ్ కాస్ట్ పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంచింది. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, విజయశాంతి, శ్రీకాంత్, సాయి మంజేరకర్, యానిమల్ పృథ్వీవీరాజ్‌లతో కూడిన టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. సెట్ నుండి మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో…
Read MorePrabhas ‘Raja Saab’ motion poster | 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ ‘రాజా సాబ్’ మోషన్ పోస్టర్ | Eeroju news
24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ ‘రాజా సాబ్’ మోషన్ పోస్టర్ Prabhas ‘Raja Saab’ motion poster రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. “రాజా సాబ్” మోషన్ పోస్టర్ లో రాజా సాబ్…
Read More