Nipha virus in Kerala | కేరళలో నిఫా వైరస్ | Eeroju news

Nipha virus in Kerala

కేరళలో నిఫా వైరస్ తిరువనంతపురం, జూలై 22, (న్యూస్ పల్స్) Nipha virus in Kerala కేరళలో మరోసారి నిఫా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రమత్తం కాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే ఓ 14 ఏళ్ల బాలుడు నిఫా సోకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు తీసిన ఈ వైరస్‌ శాంపిల్‌ని పుణేలోని  కి పంపించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయో మరోసారి పరిశీలించాలని తెలిపింది. బాధితుల కుటుంబ సభ్యులనూ టెస్ట్ చేయాలని సూచించింది. ఆ పరిసర ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని వెల్లడించింది. వీలైనంత వరకూ టెస్ట్‌లు పెంచాలని తెలిపింది. బాధితులున్న పరిసరాల్లో కేసులు నమోదయ్యే అవకాశముండొచ్చని…

Read More

Biden dropped out of the US presidential race | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌ | Eeroju news

Biden dropped out of the US presidential race

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌ న్యూయార్క్, జూలై 22, (న్యూస్ పల్స్) Biden dropped out of the US presidential race అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించి తన మద్దతుదారులకు షాకిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం వరకు, జనవరి 2025 వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో US అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్…

Read More

Dead Pull & Wolverine | లేడీ డెడ్ పుల్ తో ప్రేక్ష‌కుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుద‌లైన డెడ్ పుల్ & వాల్వ‌రిన్ ఫైన‌ల్ ట్రైల‌ర్ | Eeroju news

Dead Pull & Wolverine

Dead Pull & Wolverine లేడీ డెడ్ పుల్ తో ప్రేక్ష‌కుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుద‌లైన డెడ్ పుల్ & వాల్వ‌రిన్ ఫైన‌ల్ ట్రైల‌ర్ రోజుకో స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్ తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు డెడ్ పుల్ & వాల్వ‌రిన్ టీమ్. ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్ర‌థాన పాత్ర‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ రేంజ్ లో జూలై 26న విడుద‌లవ్వ‌నున్న చిత్రం డెడ్ పుల్ & వాల్వ‌రిన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఇప్ప‌టికే వ‌రల్డ్ వైడ్ ఫుల్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని మ‌రింత‌గా పెంచేస్తూ డెడ్ పుల్ & వాల్వ‌రిన్ చిత్ర బృందం ఫైన‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఇప్ప‌టివ‌రుకు విడుద‌లైన ప్ర‌తి వీడియో కంటెంట్…

Read More

Sakambari Devi Utsavam begins in Indrakiladri | ఇంద్రకీలాద్రి లో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం | Eeroju news

ఇంద్రకీలాద్రి లో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రి లో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం ఇంద్రకీలాద్రి Sakambari Devi Utsavam begins in Indrakiladri ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం అయ్యాయి.  శుక్రవారం  శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరించిన దేవస్థానం ప్రాంగణములు, శ్రీ అమ్మవారు, ఉపాలయములలోని దేవతామూర్తులు, మరియు ఉత్సవ మూర్తులు. మూడు రోజుల పాటు దేవస్థానం లో శ్రీ అమ్మవారి శాకంభరీ దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు… అలంకరణ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు భక్తులు  విరాళముగా అందజేసారు. శ్రీ అమ్మవారికి శాకంబరీదేవి గా కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో విశేషముగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకములో సకాలములో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా…

Read More

US President Joe Biden is infected with the Corona virus | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ | Eeroju news

US President Joe Biden is infected with the Corona virus

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ న్యూయార్క్ జూలై 18 US President Joe Biden is infected with the Corona virus అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. బైడెన్‌కు పాక్స్‌లోవిడ యాంటి వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు వివరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తుండగా లాస్ వేగాస్‌లో ఆయన వైరస్ బారిన పడ్డారని తెలిపింది. దగ్గు, జలబు ఉండడంతో కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఆయన యునిడోస్‌లో ప్రచారం ప్రసంగించాల్సి ఉండగా అర్థంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్ కు బయలుదేరారు. కరోనా వైరస్     

Read More

Kartaka u turn.. Suspension of Private Employment Quota Bill | కర్ఱాటక యూ టర్న్.. | Eeroju news

ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్

కర్ఱాటక యూ టర్న్…. ప్రైవేట్ జాబ్ కోటా బిల్లు నిలిపివేత బెంగళూరు, జూలై 18 (న్యూస్ పల్స్) Kartaka u turn.. Suspension of Private Employment Quota Bill కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీలు స్థానిక కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర కేబెనిట్ ఆమెదించిన బిల్లును గురువారం అసెంబ్లీలో తీర్మానానికి పెట్టే ముందు.. ఆ బిల్లు పట్ల కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రైవేట్ జాబ్ కోటా బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. దీనిపై పూర్తిగా మరోసారి అధ్యయనం చేశాక.. ముందకెళ్తామని ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటించారు. గత సోమవారం రాష్ట్ర కేబినెట్ స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంది. స్థానికులకు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ‘ది కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్…

Read More

Heavy rains in Chhattisgarh.. Overflowing floods | ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు | Eeroju news

Heavy rains in Chhattisgarh.. Overflowing floods

ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు బీజాపూర్. Heavy rains in Chhattisgarh.. Overflowing floods చత్తీస్-ఘడ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొంగుతున్న వాగులు,పలుచోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. బీజాపూర్ నుంచి జగదల్పూర్ వెళ్లే 63వ జాతీయ రహదారిపై జంగ్లా వద్ద నీరునిలిచింది. వరద నీటి కారణంగా బీజాపూర్-జగదల్పూర్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సుక్మా జిల్లా జేగురుగొండ-మలేబాగా రహదారిలో పొంగుతున్న వాగు రహదారిపై పూర్తిగారాకపోకలు  స్తంభించాయి.   తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news

Read More

Free for her a burden for him | ఆమెకు ఉచితం… అతడికి భారం | Eeroju news

Free for her a burden for him

ఆమెకు ఉచితం… అతడికి భారం బెంగళూరు, జూలై 16, (న్యూస్ పల్స్) Free for her a burden for him ఉచితం.. ఈ పదం వినగానే భారతీయ పేద, మధ్య తరగతి జనాలకు ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. ఫ్రీగా వస్తుందంటే అది మనకు అవసరమా.. కాదా అనే విషయం కూడా ఆలోచించరు. చితంగా వస్తుంది కాబట్టి తీసుకుందాం అని ఆలోచించేవారే ఎక్కువ. ఇక నేడు ఉచితం అయితే.. రేపటి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా చేయరు. దీంతో ఎన్నికల వేళ.. అధికారం కోసం ఉచితంగా హామీలు ఇచ్చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికి తంటాలు పడుతున్నారు. ఇందుకు తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి…

Read More

Vande Bharat sleepers since August | ఆగస్టు నుంచి వందే భారత్ స్లీపర్లు | Eeroju news

Vande Bharat sleepers since August

ఆగస్టు నుంచి వందే భారత్ స్లీపర్లు చెన్నై, జూలై 16, (న్యూస్ పల్స్) Vande Bharat sleepers since August ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్-పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ సిట్టింగ్ రైలు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం…

Read More

Anant’s wedding cost 5 thousand crores | అనంత్ పెళ్లి ఖర్చు 5 వేల కోట్లు… | Eeroju news

Anant's wedding

అనంత్ పెళ్లి ఖర్చు 5 వేల కోట్లు… ముంబై, జూలై 13, (న్యూస్ పల్స్) Anant’s wedding cost 5 thousand crores అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు సెలెబ్రిటీలంతా తరలివస్తున్నారు. ఇండియాలో ఎవ్వరూ చూడని స్థాయిలో చాలా గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్ జరుగుతోంది. ఈ పెళ్లి గురించి భారత్‌లోనే కాదు. ప్రపంచ దేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు పలు దేశాల రాజకీయ నేతలకి, అంతర్జాతీయంగా ఉన్న బడా వ్యాపారులకు ఇన్విటేషన్ పంపింది అంబానీ ఫ్యామిలీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీనీ ఆహ్వానించింది. ఈ గెస్ట్ లిస్ట్‌లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన వాళ్లూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు అంబానీ ఈ పెళ్లి కోసం చేస్తున్న ఖర్చు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే…

Read More